Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తాను ఐటెం సాంగ్స్ చేయడం వెనుక కారణాన్ని చెప్పిన తమన్నా

తాను ఐటెం సాంగ్స్ చేయడం వెనుక కారణాన్ని చెప్పిన తమన్నా

  • August 14, 2018 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తాను ఐటెం సాంగ్స్ చేయడం వెనుక కారణాన్ని చెప్పిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నాకి హ్యాపీడేస్ సినిమా నుంచి మంచి రోజులు మొదలయ్యాయి. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. బహుబలి సినిమాలో అద్భుతమైన పాత్ర చేసింది. ఆ తర్వాత జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా “నా నువ్వే” చిత్రాన్ని చేసింది. ఇందులో కొత్తగా కనిపించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్ తెలుగు వెర్షన్ లో క్వీన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలోను కీలకరోల్ పోషిస్తోంది. అలాగే డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ F2 లోను విక్టరీ వెంకటేష్ సరసన కనిపించనుంది. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర సంగతులు చెప్పింది.

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఐటెం సాంగ్స్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. “ఏ సినిమా ఇండస్ట్రీ లోనైన ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే నిర్మిస్తారు. అందుకే హీరోయిన్స్ రోల్స్ కి ప్రాధాన్యం చాలా తక్కువుగా ఉంటుంది. ఆ ఉన్న కొన్ని సన్నివేశాల్లోనే మా టాలెంట్ ను చూపించాలి. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకోవాలి. అందుకే నేను ఎక్కువుగా డ్యాన్స్ వైపే మొగ్గు చూపుతా. ఆ కారణంగానే కొన్ని ఐటెం సాంగ్స్ చేసాను” అని వెల్లడించింది. తనకి గుర్తింపు రావడం వెనుక డాన్స్ ప్రధాన కారణమని కూడా చెప్పింది. రీసెంట్ గా జై లవకుశలో “స్వింగ్ జరా” పాట స్టెప్పులు వేసిన భామ, రామ్ చరణ్, బోయపాటి శ్రీను సినిమాలోనూ ఓ ప్రత్యేక పాటలో డాన్స్ తో అదరగొట్టనున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamanna
  • #Tamanna Item Songs
  • #Tamanna Movies
  • #Tamanna New Movie

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

47 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

41 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

1 hour ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version