Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamanna: అభిమాని చేసిన పనికి ఏడ్చిన తమన్నా.. వైరల్ అవుతున్న వీడియో!

Tamanna: అభిమాని చేసిన పనికి ఏడ్చిన తమన్నా.. వైరల్ అవుతున్న వీడియో!

  • June 27, 2023 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: అభిమాని చేసిన పనికి ఏడ్చిన తమన్నా.. వైరల్ అవుతున్న వీడియో!

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా సినిమాలు చేస్తుంది. సౌత్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు కూడా సౌత్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇన్నాళ్లయినా ఇప్పటికి కూడా తమన్నా చేతిలో దాదాపు అరడజను మూవీస్ పైగా ఉన్నాయి. ఇదేమి మాములు విషయం కాదు కదా..? సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్ లు, యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా మారింది. రీసెంట్ గా జీ కర్దా సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ గా నటించింది. ఇక తమన్నా నటించిన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్ జూన్ 29న రిలీజ్ కు రెడీగా ఉంది.

మిల్క్ బ్యూటీ తమన్నాకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది తమన్నా. అటు నెట్టింట్లో కూడా ఫాలోవర్స్ భారీగా పెంచుకుంటుంది. ముఖ్యంగా సౌత్ లో తమన్నాకి సౌత్ తో పాటు బాలీవుడ్ లో రెండు చోట్ల అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తమన్నాకి షాక్ ఇచ్చింది. తమన్నాను కలిసి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇంతకీ ఆ అభిమాని ఏం చేసిందంటే..? తమన్నా తాజాగా ముంబైలో ఓ మాల్ కి వెళ్లింది. పని ముగించుకోని పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లగా.. ఆమెతో ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. సరిగ్గా అదే టైమ్ లో ఓ అభిమాని వచ్చి.. తన చేతిపై ఉన్న తమన్నా ఫోటో టాట్యూను చూపించాడు. ఆ వ్యక్తి తన చేతిపై తమన్నా ఫేస్ ని టాటూగా వేయించుకున్నాడు, దాంతో పాటు లవ్ యు తమన్నా అని కూడా రాసుకున్నాడు. దీంతో ఆ టాటూ చూసి తమన్నా ఎమోషనల్ అయింది. ఆ అభిమాని తమన్నా కాళ్ళకి నమస్కారం పెట్టడంతో అతన్ని దగ్గరకు తీసుకొని హత్తుకుంని ఏడ్చేసింది.

అంతే కాదు ఈ పరిణామానికి ఏం చేయాలో తెలియని తమన్నా… ఎమోషనల్ అయి అతనికి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ను తమ్ము ఫ్యాన్స్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. శేర్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah Bhatia

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

52 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

13 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

9 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

10 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version