Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

  • September 26, 2025 / 08:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

మిల్కీ బ్యూటీ తమన్నా యాక్టింగ్‌తో కంటే ఎక్కువగా గ్లామర్ తో అంతకంటే ఎక్కువగా తన డ్యాన్స్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందువల్ల స్పెషల్ సాంగ్స్‌కు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే తన డ్యాన్సింగ్ స్కిల్స్ ఇంతలా ఇంప్రూవ్ అవ్వడం వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడని, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క సలహా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యిందని తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tamannaah Bhatia

ఆమె మాట్లాడుతూ… “నేను చాలా సినిమాల్లో డ్యాన్స్ చేశాను. కానీ ‘బద్రినాథ్’ టైమ్‌లో అల్లు అర్జున్ నన్ను చాలా పుష్ చేశారు. ‘నువ్వు ఇంకా టఫ్ స్టెప్స్ చేయగలవు, నాతో సమానంగా ఫైర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి’ అంటూ పట్టుబట్టారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో నేను కొరియోగ్రాఫర్‌తో మాట్లాడి, ఎంతో కష్టమైన మూమెంట్స్‌ను ప్రాక్టీస్ చేసేదాన్ని” అని చెప్పుకొచ్చింది.

Tamannaah Bhatia Signs 6.2 Crore Deal as Brand Ambassador (1)

ఆ సినిమా తర్వాతే తనకు డాన్స్ పరంగా విపరీతమైన గుర్తింపు వచ్చిందని, వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వెల్లువెత్తాయని తమన్నా తెలిపింది. తన డ్యాన్సింగ్ కెరీర్‌కు పునాది వేసిన అల్లు అర్జున్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం బన్నీ పాన్-ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక తన సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం హిందీలో ‘రోమియో’, ‘రేంజర్’ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

allu arjun with malayalam director2

2024లో తమిళ కామెడీ-హారర్ ‘అరణ్మనై 4’లో సెల్విగా మెప్పించిన తమన్నా, 2025లోనూ విభిన్న ప్రాజెక్టులతో అలరించింది. తెలుగు సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’లో శివ భక్తురాలిగా, హిందీ ‘రైడ్ 2’లో నషా పాటలో, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘డూ యూ వానా పార్టనర్’లో క్రాఫ్ట్ బీర్ వ్యాపారవేత్తగా నటించి తన మార్క్ చూపించింది.

ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah
  • #Allu Arjun
  • #Badrinath Movie
  • #tamannah
  • #Tollywood

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

17 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

15 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

16 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

18 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

19 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version