Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆడియో రిలీజ్ వేడుకకు వెళ్లలేక పోయిన తమన్నా..!!

ఆడియో రిలీజ్ వేడుకకు వెళ్లలేక పోయిన తమన్నా..!!

  • August 4, 2016 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆడియో రిలీజ్ వేడుకకు వెళ్లలేక పోయిన తమన్నా..!!

మిల్క్ బ్యూటీ తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె టైటిల్ రోల్ పోషించిన అభినేత్రి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే సమయంలో తమిళంలో ‘ధర్మదురై’ అనే సినిమాను పూర్తి చేసింది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆడియో వేడుకను బుధవారం (నేడు) నిర్వహించారు.

ఈ వేడుకకు తమన్నా హాజరు కావాలి. కానీ ఆమె బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటోంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్స్ లో పోరాట సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. దీంతో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి  వెళ్లలేకపోయింది. వృత్తి ధర్మాన్ని గౌరవించి తమన్నా’ధర్మదురై’ టీమ్ కి  సోషల్ మీడియా వేదికపై తాను రాలేక పోతున్నట్లు వెల్లడించింది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. బాహుబలి బిగినింగ్ లో తమన్నా అందం, అభినయం తో ఆకట్టుకుంది.

పోరాట సన్నివేశాల్లోను అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. బాహుబలి కంక్లూజన్ కోసం ఆమె గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ లో తమన్నాకు మంచి సన్నివేశాలున్నాయని సమాచారం. బాహుబలి కంక్లూజన్ కూడా తనకు మంచి పేరుని తీసుకొస్తుందని  తమన్నా భావిస్తోంది.

Cudnt attend the audio launch today , been shooting the climax of @BaahubaliMovie , lots of love to my entire team of #Dharmadurai

— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 3, 2016

https://www.youtube.com/watch?v=_pO7hQFWIls

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharma Durai Movie
  • #Tamanna
  • #Tamannaah Bhatia
  • #Vijay Sethupathi
  • #Yuvan Shankar Raja

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

7 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

8 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

8 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

20 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 hour ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

4 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version