Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tamannaah: ‘మాస్టర్ చెఫ్’ ప్రోమో షూటింగ్ లో మిల్కీ బ్యూటీ!

Tamannaah: ‘మాస్టర్ చెఫ్’ ప్రోమో షూటింగ్ లో మిల్కీ బ్యూటీ!

  • June 28, 2021 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: ‘మాస్టర్ చెఫ్’ ప్రోమో షూటింగ్ లో మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు కెరీర్ పరంగా చాలా బిజీగా గడుపుతోంది. ఓవైపు వెండితెర, మరోవైపు ఓటీటీ అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఆమె కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సేతుపతి వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతుంటారు.

ఆయన బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. అలాంటి విజయ్ సేతుపతి ఓ టీవీ షోలో కనిపించబోతున్నారు. అది కూడా వంటల ప్రోగ్రాం కావడం విశేషం. ‘మాస్టర్ చెఫ్’ అనే షో నార్త్ లో చాలా పాపులర్. ఇప్పుడు దాన్ని సౌత్ భాషల్లోకి తీసుకొస్తున్నారు. తమిళ షోకి విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. తెలుగు షోకి తమన్నాను హోస్ట్ గా తీసుకున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ ను బెంగుళూరులో నిర్వహించారు.

ఈ షూటింగ్ కి తమన్నా, విజయ్ సేతుపతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను తమన్నా షేర్ చేయగా.. ఇప్పుడు అది ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తమన్నా నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Master Chef
  • #Tamannaah
  • #Vijay Sethupathi

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

8 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

9 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

15 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

3 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

4 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version