Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

  • May 29, 2025 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

ఇండియన్‌ సినిమాలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అతి పెద్ద చర్చ ‘స్పిరిట్‌’ (Spirit) . ఇంకా చెప్పాలంటే ‘సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  vs దీపిక పడుకొణె’ (Deepika Padukone) అని చెప్పాలి. ఆయన కానీ, ఆమె కానీ వాళ్ల ఎక్స్‌ పోస్టుల్లో, కామెంట్లలో ఒకరి పేరు ఒకరు చెప్పకపోయినా వెర్బల్‌ వార్‌ వాళ్లిద్దరి మధ్యే అనే మాట చెప్పొచ్చు. అయితే ఈ విషయం మధ్యలో ప్రముఖ కథానాయిక తమన్నా (Tamannaah Bhatia)  వచ్చింది. అయితే ఇక్కడ ఆమె వచ్చింది అనే కంటే ఎవరో తెచ్చారు అనేదే విషయం. ఇంకా చెప్పాలంటే ఆ తెచ్చింది మనిషే అయ్యుండక్కర్లేదు అని చెప్పాలి.

Tamannaah

Tamannaah Supports Deepika Padukone In Spirit Row (1)

ఇంతకీ విషయం ఏంటంటే.. దీపికా పడుకొణెకు సంబంధించిన ఓ పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా లైక్‌ చేసింది అనేది విషయం సారాంశం. మామూలుగా అయితే ఇది విషయం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది కచ్చితంగా విషయమే. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. దీపికకు తమన్నా సపోర్ట్‌ చేస్తోంది అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయం అటు తిరిగి, ఇటు తిరిగి తమన్నా దగ్గరకు చేరింది. దీంతో ఆమె స్పందిస్తూ న ఇన్‌స్టా స్టోరీలో వివరణ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Tamannaah Supports Deepika Padukone In Spirit Row (1)

తనకు తానుగా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను ఎలా లైక్‌ చేస్తుందో ఎవరైనా చెబితే బాగుంటుంది. ఈ విషయం తెలియని కొందరు ఆ లైక్‌ను పెద్ద వార్తలాగా ప్రచారం చేశారు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనిలో ఉంటలాను అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్‌ను తమన్నా కావాలని లైక్‌ చేయలేదని స్పష్టమవుతోంది. మరి ఎవరు లైక్‌ చేశారు అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రతి సెలబ్రిటీకి సోషల్‌ మీడియా టీమ్‌ ఉంటారు. వాళ్లు చేసి ఉండాలి. లేదంటే టెక్నికల్‌ ఎర్రర్‌ అయి ఉండాలి.

Prabhas's Spirit Movie Casting Buzz and Updates (1)

అంతకుముందు ఏం జరిగిందంటే.. దీపికకు చెందిన ఓ పాత వీడియోను ఓ అభిమాని షేర్‌ చేశాడు. అందులో ఆమె ఓవర్‌ టైమ్‌ పని చేయడం, లింగ అసమానతలు తదితర విషయాల గురించి మాట్లాడింది. ఆ పోస్ట్‌కు తమన్నా లైక్‌ కొట్టినట్లు ఆ అభిమాని స్క్రీన్‌ షాట్‌ ద్వారా చెప్పాడు. దీంతో దీపికకు తమన్నా సపోర్ట్‌ చేస్తోందని అన్నారు. కానీ తమన్నా ఏమో ఇలా చెబుతోంది. ఏది నిజమో మరి.

విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Tamannaah Bhatia

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

16 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

15 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version