Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

  • May 29, 2025 / 01:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)  నుండి 3 ఏళ్ళ వరకు సినిమా రావడం కష్టం అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రస్తుతం అతను రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి..! అందుకే మహేష్ పాత సినిమాలను రీ- రిలీజ్ చేసి క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు. మహేష్ బాబు ప్రతి పుట్టినరోజుకి.. అతని టీం ఓ సినిమాని రీ- రిలీజ్ చేస్తూ ఉంటుంది.

Khaleja Re-Release:

Nag Ashwin Comments on Khaleja Movie

దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కొరకు ఉపయోగిస్తుంటుంది. రీ- రిలీజ్..ల ట్రెండ్ మొదలైంది ‘పోకిరి’ తో (Pokiri) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘ఒక్కడు’ (Okkadu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘మురారి’ (Murari) వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అన్నీ మంచి వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాల రీ- రిలీజ్ లలో ‘మురారి’ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

అయితే సౌత్ లో ‘గిల్లి’ ఏకంగా రూ.32 కోట్లు వసూల్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. మరో 2 రోజుల్లో ‘ఖలేజా’ (Khaleja) కూడా రీ- రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటిసారి ఓ రీ రిలీజ్ సినిమాకి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. సో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా రూ.3 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

A shocking story Khaleja movie title

వీకెండ్ ముగిసేసరికి కచ్చితంగా రూ.12 కోట్లు పైనే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ‘గిల్లి’ (Ghilli) కలెక్షన్స్ ను అధిగమించి సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలవాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క ఆగస్టు 9న ‘అతడు’ (Athadu) కూడా 4K లో రీ- రిలీజ్ కానుంది. ఇది మిస్ అయితే దానితో అయినా ‘గిల్లి’ రికార్డు బ్రేక్ అవ్వాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

శ్రీలీల తెలివైన నిర్ణయం.. కానీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghilli
  • #Khaleja
  • #Mahesh Babu
  • #Vijay Thalapathy

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

16 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

18 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

20 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

21 hours ago

latest news

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

39 mins ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version