Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tammareddy Bharadwaj: పవన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..మీ నాన్న గురించి అంత ఘోరంగా..!

Tammareddy Bharadwaj: పవన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..మీ నాన్న గురించి అంత ఘోరంగా..!

  • January 31, 2023 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tammareddy Bharadwaj: పవన్  పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..మీ నాన్న గురించి అంత ఘోరంగా..!

పవన్ కళ్యాణ్ ను ఏమన్నా అంటే అభిమానులకు బోలెడంత కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారో వాళ్ళకే అర్ధం కాదు. ఇదే పవన్ కళ్యాణ్ కు మైనస్ అనుకుంటే పొరపాటే..! పవన్ కళ్యాణ్ ను ఏమైనా అనాల్సిన అవసరం ఒక్క వైసీపీ బ్యాచ్ కు కాకుండా.. మిగిలిన వాళ్లకు ఎందుకొస్తుంది… అంటే అది పవన్ కళ్యాణ్ మాట్లాడే సంబంధం లేని మాటల వల్లే..! పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడో టక్కున చెప్పండి. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ అభిమానుల వద్ద కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఈ ప్రశ్నకు పలు జవాబులు చెప్పాడు.

అందుకే కరెక్ట్ సమాధానం ఇది అని వాళ్ళు చెబితే.. దానికి కాంట్రడిక్షన్స్ అనేవి బోలెడు చూపించొచ్చు. తాజాగా పవన్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగంలో తన తండ్రి కమ్యునిస్ట్ అని, హారతితో సిగరెట్ వెలిగించుకునేవారని, తన పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బుల్లేవని.. తన దగ్గరున్న డబ్బుతో పార్టీ బిల్డింగ్ కట్టేసానని చెప్పాడు. ఈ కామెంట్స్ తమ్మారెడ్డి భరద్వాజ కు ఒళ్ళు మండించినట్టున్నాయి. దీంతో ఆయన పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించడం మొదలుపెట్టారు.

తమ్మారెడ్డి భరద్వాజ .. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. “మాట్లాడితే చాలు వాళ్ళ తోలు తీస్తా.. వీళ్ల తోలు తీస్తా.. వీళ్ల పంచెలు ఊడకొడతా వాళ్ల పంచెలు ఊడకొడతానని ఊగిపోయే పవన్ కళ్యాణ్, ముందు మాట్లాడటం నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడింది రెండోసారి మాట్లాడరు. అలా మాట్లాడితే ముందు మాట్లాడిన దానికి రెండోసారి మాట్లాడిన దానికి సంబంధం ఉండదు. విసిగిపోయా.. విసిగెత్తిపోయా.. అంటున్నాడు. ఎందుకు విసిగెత్తిపోతున్నావ్. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావ్. చివరికి మీ నాన్న గారిని కూడా అల్లరి చేసేస్తున్నావ్.

ఆయన పెద్ద మనిషి.. అలాంటి ఆయన.. దేవుడి దీపంతో సిగరెట్ కాల్చేవారని చెప్తున్నాడు. ఇంకోసారి పిల్లల ఫీజు కోసం దాచిన డబ్బులు పెట్టి పార్టీ బిల్డింగ్ కట్టానని దేశాన్ని ఉద్దరించడానికి చేసినట్లు చెప్తున్నాడు.మీరు చెప్పేదే నిజం అయితే.. మీకు ఉన్న మార్కెట్ ఎంత? ఒక్క సినిమా చేస్తే 50-80 కోట్లు వస్తాయి. పిల్లల ఫీజులు మహా అయితే .. ఏడాదికి 2-3 కోట్లు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు కదా.రూ.50 కోట్ల రెమ్యూనరేషన్‌లో రూ.47 కోట్లు, రూ.80 కోట్ల రెమ్యూనరేషన్‌లో 3 కోట్లు తీసేస్తే.. మిగిలిన రూ.77 కోట్లతో బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా. ఇంకేదైనా చేయొచ్చు కదా.

కానీ ఏదో త్యాగం చేసేశానంటావ్.చివరికి నీ పదవుల కోసం మీ నాన్న గారిని అల్లరి చేస్తావా? ఎలక్షన్స్ కోసం సొంత తల్లిదండ్రుల్ని అల్లరి చేస్తున్నావ్. మా నాన్న కమ్యునిష్టు.. అతను కనిపిస్తే కాల్చేయండి లాంటి ఆర్డర్స్ ఉన్నాయని అంటున్నావ్. నీకు తెలియదేమో.. అలాంటి వాళ్లు ఉంటే.. ఊరి నుంచి వెలి వేసేవారు. పిలిచి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చేవారు కాదు. మా నాన్న గారు కమ్యూనిస్టు.. ఆయన్ని అలాగే పంపించేశారు. అల్లు రామలింగయ్య గారు ఉద్యమంలో ఉన్నారు. మీ నాన్న గురించి అయితే నాకు తెలియదు.” అంటూ చురకలు అంటించారు. ప్రస్తుతం తమ్మారెడ్డి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Tammareddy
  • #Tammareddy Bharadwaj

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

7 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

15 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

18 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

18 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

19 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

8 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

9 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

13 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

14 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version