Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tammareddy Bharadwaj: సిల్క్ స్మిత పై ఆలా మాట్లాడటం నీచం : తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj: సిల్క్ స్మిత పై ఆలా మాట్లాడటం నీచం : తమ్మారెడ్డి

  • May 2, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tammareddy Bharadwaj: సిల్క్ స్మిత పై ఆలా మాట్లాడటం నీచం : తమ్మారెడ్డి

పోయినోళ్లు మంచివాళ్లు, ఉన్నవాళ్లు చెడ్డవారని మనం సామెత వాడుతూ ఉంటాం.. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట చనిపోయిన సిల్క్ స్మిత గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడటం నిజంగా నీచమైన సంస్కృతి అని చెప్పాడు నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ని ప్రశంసించడంతో పాటు అతనితో వున్న తన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద ప్రశంశల జల్లు కూడా కురిపించాడు. అదే సమయంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది అనే విషయం గురించి కూడా మాట్లాడేడు రజినీకాంత్. అతని మాటలు నిజమైన తట్టుకోలేని కొంత మంది రాజకీయ నాయకులు, రజనీకాంత్ మీద నీచమైన దూషణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఎప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత చావుకు, రజినీకాంత్ కి ముడిపెట్టి నీచమైన కామెంట్స్ చేస్తూ సాంఘీక మాధ్యమాల్లో దిగజారి ప్రవర్తిస్తున్నారు.

సిల్క్ స్మిత చనిపోయి 30 సంవత్సరాలకి పైబడి అయింది. అప్పుడెప్పుడో చనిపోయిన ఆమె మీద ఇలా నీచమైన కామెంట్స్ చేస్తూ, ఆమె గురించి నిరాధారమైన మాటలు మాట్లాడటం చాలా బాధాకరం,” అప్పట్లో ఆమె మృతిమీద ఎన్నో కథనాలు పేపర్లలో వచ్చాయి, అప్పుడు ఎవరిమీద అనుమానం లేదు అని అందరూ అన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా ఆమె మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు తమ్మారెడ్డి.

రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయాలతోనే ఎదిరించాలి కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగతంగా ఒక అత్యున్నత వ్యక్తిని ఆధారాలు ఏమి లేకుండా వ్యక్తిగతంగా కించపర్చటం ఎంతమాత్రం మంచింది కాదు. ఇది కండించాల్సిన విషయం. ఇలాంటి నీచమైన సంస్కృతికి తెర దించాలి ఇప్పటికయినా అని చెప్పాడు తమ్మారెడ్డి. సిల్క్ స్మిత రాసిన ఉత్తరం గురించి అడిగితే, అప్పట్లో ఆమె రాసిన ఉత్తరం ఒకటి బయట పడింది అన్నారు.

కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న సిల్క్ స్మిత రాసిన ఉత్తరం అప్పుడు దొరికిన ఉత్తరం ఒక్కటో కాదో మాత్రం నాకు తెలీదు. కానీ అందులో ఎవరి గురించి అయినా రాసి ఉంటే అప్పట్లోనే ఆమె రాసిన వాళ్ళ పేర్లు లిస్టులో వాళ్ళని అడిగేవారు కదా. అంటే అందులో ఎవరి పేరు రాయలేదు అనే కదా. అది అంతా కూడా ఎవరో సృష్టిస్తున్నవే, అని (Tammareddy Bharadwaj) అన్నాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Silk Smitha
  • #Actress Silk Smitha
  • #Director Tammareddy Bharadwaja
  • #Silk Smitha
  • #Tammareddy

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

8 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

11 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

7 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 day ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version