Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Teja Sajja: రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

Teja Sajja: రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

  • November 18, 2025 / 12:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

ఇటీవల ‘మిరాయ్‌’ అంటూ వచ్చి ప్రేక్షకుల్ని అలరించి, సూపర్‌ మ్యాన్‌ అనే తన ట్యాగ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు తేజ సజ్జా. స్టార్‌ హీరో ఇమేజ్‌ లేకపోయినా, ఆ స్థాయి లుక్స్‌ – అప్పీయరెన్స్‌ లేకపోయినా కథ, భారీతనంతో రాణిస్తున్నాడు. ఆ సినిమాకు ముందు ‘హను – మాన్‌’ అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. దీంతో తేజ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. దీనికి డబుల్‌ మూవీస్‌ అనే ఆన్సర్‌ ఇప్పుడు వినిపిస్తోంది.

Teja Sajja

అవును, తేజ సజ్జా త్వరలో రెండు సినిమాలను ఒకేసారి స్టార్ట్‌ చేయబోతున్నాడట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రెండు సినిమా సీక్వెల్సే అని చెబుతున్నారు. తేజ హీరో అయ్యాక చేసిన సినిమాలు చాలావరకు మంచి పేరే తీసుకొచ్చాయి. వాటిలో ‘హను – మాన్‌’, ‘మిరాయ్‌’, ‘జాంబి రెడ్డి’ ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్‌ వస్తాయని ఆ సినిమాల రిలీజ్‌ సమయంలోనే చెప్పేశారు. అందులో రెండు సినిమాలు ఇప్పుడు స్టార్ట్‌ చేస్తారట.

Why Mahesh Babu Fans targeting Teja Sajja unnecessarily

‘జాంబి రెడ్డి’ సీక్వెల్‌ను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ చేస్తారట. ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ కాకుండా అతని దర్శకత్వ విభాగంలోని మరో వ్యక్తి డైరెక్ట్‌ చేస్తారట. కథ విషయంలో ప్రశాంత్‌ వర్మ చూసుకుంటారట. ఈ సినిమా సెట్స్‌ మీద ఉన్నప్పుడు ‘మిరాయ్‌ 2’ సినిమా పనులు షురూ చేస్తారట. దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఈ పనులను ప్లాన్‌ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాల్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది.

ఒక నిర్మాణ సంస్థ ఒకే హీరోవి రెండు సినిమాలు సెట్స్‌మీదకు రావడం, రెండూ షూటింగ్‌ జరుపుకోవడం చాలా అరుదు. ఇప్పుడు తేజ సజ్జా అదే పని చేయబోతున్నాడు. మరి నిజంగానే రెండు మొదలవుతాయా లేదా అనేది చూడాలి. అన్నట్లు ‘జై హనుమాన్‌’లో కూడా తేజ ఉంటాడని టాక్‌. అదే జరిగితే మూడు సీక్వెల్స్‌లో ఒకేసారి సెట్స్‌మీద ఉంటాయి.

మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Teja Sajja

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 hour ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

24 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

3 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

3 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version