Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

  • November 18, 2025 / 11:15 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

ఎప్పుడో 2027లో వస్తుంది అంటున్న ‘వారణాసి’ సినిమా గురించి ఇప్పుడు ఈవెంట్‌ చేయడమేంటి అనే డౌట్‌ చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఇది కేవలం సినిమా టీమ్‌ పరిచయం, ఒక విధంగా చెప్పాలంటే సినిమా చేస్తున్నాం అనే విషయాన్ని అధికారికంగా చెప్పడమే అని చెప్పొచ్చు. అయితే సినిమా విడుదలకు చాలా నెలలు ఉంది కాబట్టి.. ఇప్పట్లో సినిమా టీమ్‌ నుండి ఎలాంటి సర్‌ప్రైజ్‌, అనౌన్స్‌మెంట్‌లు ఉండవు అని అనుకున్నారంతా. కానీ మహేష్‌బాబు లేటెస్ట్‌ సోషల్‌ మీడియా పోస్టు చూస్తుంటే త్వరలో ఇలాంటి ఇంకో ఈవెంట్‌ ఉంటుంది అని చెప్పొచ్చు.

Mahesh Babu

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’. గ్లోబ్‌ట్రాటర్‌ అనేది ప్రపంచ మీడియా కోసం ఉంచుతారు అని అంటున్నారు. ఆ విషయం తర్వాత తేలుతుంది. ఇక ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు తన అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌ నోట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చాలా దూరం నుండి వచ్చి, మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అని రాశారు.

The World of Varanasi Mahesh Babu Rajamouli

అక్కడితో ఆపేసి ఉంటే ఎలాంటి డౌట్‌ రాకోయేది. కానీ ఆఖరులో అతి త్వరలోనే మరోసారి కలుద్దాం అని అందులో ప్రస్తావించారు. ఇక ‘వారణాసి’ గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్ ముందు కూడా ‘ముందు ముందు ఇంకా చాలా ఈవెంట్‌లు ఉంటాయి’ అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే రాజమౌళి తన బ్రాండ్‌ను, సినిమాను ప్రమోట్‌ చేయడానికి మరో ఈవెంట్ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు అని అర్థమవుతోంది. అయితే అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఇక్కడ పాయింట్‌.

Varanasi Event Cost Details shocks everyone

ఎందుకంటే గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్ ఇబ్బందికర పరిస్థితుల్లో జరిగింది. ప్రేక్షకులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి ఈవెంట్‌ దగ్గరకు రావాల్సి వచ్చింది. ఇక ముందు రోజు ఎవరో డ్రోన్‌తో వీడియో తీసి లీక్‌ చేసేశారు. ఇక గ్లిచ్‌ల కారణంగా పెద్ద స్క్రీన్‌ మీద ప్లే చేయలేకపోయారు. హోస్ట్‌ల్లో ఒకరు మధ్యలో జంప్‌ అయిపోయారు. కాబట్టి ఈసారి ఈవెంట్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Varanasi Movie

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

5 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

5 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

7 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

8 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

8 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

4 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

6 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version