Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: అసలు మేటర్ ఏంటి ? ఎందుకు కెప్టెన్ కుకింగ్ చేయాల్సి వచ్చిందో తెలుసా..?

Bigg Boss Telugu OTT: అసలు మేటర్ ఏంటి ? ఎందుకు కెప్టెన్ కుకింగ్ చేయాల్సి వచ్చిందో తెలుసా..?

  • March 8, 2022 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: అసలు మేటర్ ఏంటి ? ఎందుకు కెప్టెన్ కుకింగ్ చేయాల్సి వచ్చిందో తెలుసా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈసారి సీనియర్స్ జూనియర్స్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంతవరకూ ఎలాంటి టాస్క్ కూడా జూనియర్స్ ని గెలవనివ్వలేదు. వారియర్స్ గా సీనియర్స్ రెచ్చిపోతుంటే, ఛాలెంజర్స్ మాత్రం టాస్క్ లు ఓడిపోతున్నా కూడా ఇంట్లో వాళ్ల అజమాయిషీని చెలాయిస్తునే ఉన్నారు. లాస్ట్ వీక్ అంతా కూడా వారి ఆధీనంలో హౌస్ నడిస్తే, ఇప్పుడు మరో టాస్క్ లో కూడా కెప్టెన్ తేజస్వితో సై అంటే సై అంటున్నారు.

ముఖ్యంగా ఆర్జే చైతూ, బిందుమాధవి, యాంకర్ శివ ఆ టీమ్ ని ముందుండి నడిపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఈరేంజ్ లో వీళ్లు ఉంటే ఊరికే ఉంటాడా..? టాస్క్ ఇచ్చి మరీ రెచ్చగొట్టాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో వారియర్స్ నుంచీ ఒకరు ఛాలెంజస్ నుంచీ ఒకరు పార్టిసిపేట్ చేయడానికి రావాలి. కొంత సమయాన్ని కేటాయిస్తూ ప్రశ్నలని ఆడుగుతుంటే, ఎదుటివాళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వాళ్లు ఓడిపోయిన వాళ్లకి పనిష్మెంట్ ఇవ్వొచ్చు.

ఇక్కడే కెప్టెన్ అయిన తేజస్వి మరోసారి ఛాలెంజర్స్ టాస్క్ లో గెలిచే వరకూ అన్ని పనులని చేయమని ఆదేశించింది. అయితే, ఇక్కడే బిందుమాధవి, ఇంకా ఆర్జే చైతూలు చర్చకి వచ్చారు. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో ముందు తేజస్వి అన్ని పనులు అంటూ క్లియర్ గా చెప్పింది. కానీ, తర్వాత అన్నీ కాదు అంటూ మాట మార్చింది. ఇదే విషయాన్ని బిందుమాధవి ఇంకా చైతూ ఇద్దరూ గట్టిగా చెప్తూ తేజస్విని లాక్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సమాధానం చెప్పలేక డీప్ గా హర్ట్ అయ్యింది తేజు.

ఇక తనదైన స్టైల్లో సమాధానం చెప్తూ నేను అలా అనలేదని, నా ఉద్దేశ్యం అది కాదని చెప్పింది. దీంతో బిందుమాధవి కూల్ గా మాట్లాడుతున్నా కూడా తేజస్విని తన ఎమోషన్ ని ఆపుకోలేకపోయింది. నేనే కుకింగ్ చేస్తా నాకు ఏం పర్లేదు అంటూ మాట్లాడింది. అంతేకాదు, తను ఇంటి కెప్టెన్ కాబట్టి నిజానికి ఎలాంటి పనీ చేయక్కర్లేదు. అయినా కూడా కుకింగ్ చేస్తానులే అంటూ మాట్లాడుతూ వెళ్లిపోయింది. ఇక ఈ టాస్క్ లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారు అనేది తెలియాలంటే మనం ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss Telugu OTT
  • #Bindu Madhavi
  • #Rj Chaitu

Also Read

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

related news

trending news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

18 mins ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

2 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

15 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

16 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

16 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version