శృంగారం కోసం ఆరాటపడుతున్న టాలీవుడ్ నటి
- November 21, 2016 / 12:04 PM ISTByFilmy Focus
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి కుటుంబ కథ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి మరదలిగా నటించిన తేజస్వి .. ఆ తర్వాత అందాల ఆరబోయడానికి వెనుకాడలేదు. ఐస్ క్రీమ్ చిత్రంలో సెక్సీగా నటించి ప్రధాన పాత్రల్లో హీటెక్కించడానికి తాను రెడీ అని చెప్పకనే చెప్పింది. ఆ మాట ను నిజం చేసే పనిలో ప్రస్తుతం తేజస్వి కష్టపడుతున్నట్లు తెలిసింది. నటుడు, డైరక్టర్ అయిన అవసరాల శ్రీనివాస్ హీరో గా హిందీలో హిట్ అయిన అడల్ట్ కామెడీ మూవీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఇందులో అవసరాల సెక్స్ కి బానిసైన కుర్రోడిగా నటిస్తున్నారు. అతనికి జోడీగా ముగ్గురు భామలు నటిస్తుంటే.. వీరిలో తేజస్వి పోషించే పాత్ర మరింత హాట్ గా ఉంటుందంట. శృంగారం కోసం ఆరాటపడే అమ్మాయిగా కనిపిస్తుందని సమాచారం. నవీన్ మేడారం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ దాదాపు పూర్తి అయిందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇందులో తేజస్వి టాప్ లెస్ గా యువకుల మతి పోగొట్టడం ఖాయమని చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















