Tejaswi Madivada: కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న తేజస్వి మాదివాడ…వైరల్ అవుతున్న వీడియో.!
- May 16, 2024 / 05:13 PM ISTByFilmy Focus
తేజస్వి మాదివాడ (Tejaswi Madivada) గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ద్వారా వెండితెర ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘మనం’ (Manam) ‘హార్ట్ అటాక్’ (Heart Attack) ‘లవర్స్’ (Lovers) ‘అనుక్షణం’ (Anukshanam) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) వంటి చిత్రాలు కూడా నటించి మెప్పించింది. ‘బిగ్ బాస్2’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అలరించింది. ‘బిగ్ బాస్2’ తర్వాత తేజస్వికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. వెబ్ సిరీస్ లు.. పలు ఓటిటి సినిమాల్లో నటిస్తూ ఈమె బిజీగా గడుపుతుంది.
ఈ మధ్య కాలంలో తేజస్వి మాదివాడ గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లలో పాల్గొట్టుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా షేర్ చేసిన వీడియో లో ట్రెండీ వేర్లో తన అందాలను దాదాపు చూపిస్తూ టెంపరేచర్ అమాంతం పెంచేసింది. శృతి మించి మరీ తన అందచందాలతో రచ్చ చేస్తోంది. తేజస్వి క్లీవేజ్ షోకి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.














