Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్!

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్!

  • March 14, 2022 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సీజన్ 2లో వచ్చినపుడు కౌషల్ ప్రభంజనంలో కొద్దిగా బ్యాడ్ అయిన తేజస్వి ఈ మరకల్ని చెరిపేసేందుకు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇక ఫస్ట్ వీక్ తనదైన స్టైల్లో గేమ్ ఆడి ఇంటి కెప్టెన్ అయ్యింది. కెప్టెన్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందర్నీ కలుపుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక నాగార్జున కూడా వీకెండ్ సర్టిఫై చేసేసరికి మంచి పాజిటివ్ వైబ్స్ లో దూసుకుపోతోంది.

Click Here To Watch Now

ఈ టైమ్ లో అఖిల్ అండ్ అజయ్ లతో కలిసి తన మనసులో మాటల్ని పంచుకుంది. చిన్నప్పుడే అన్నీ అమ్మ దగ్గరుండీ చూసేదని, ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనానికి అలవాటు అయిపోయాని చెప్పింది. అంతేకాదు, తన లైఫ్ లో ఇంక పెళ్లి, పిల్లలు అనే కమిట్మెంట్ పెట్టుకోవట్లేదని చాలా క్లియర్ గా చెప్పేసింది. అంతేకాదు, అషూరెడ్డి మరి రిలేషన్ అని అడిగిన ప్రశ్నకి అది ఉంటుందని, కానీ పెళ్లి పిల్లల జోలికి నేను వెళ్ల దలుచుకోలేదని చెప్పింది.

ఇక ఎలిమినేట్ అయిపోయిన శ్రీరాపక అమ్మ అవ్వడం అనేది ఆడదానికి ఇంపార్టెంట్ అంటే, ఈ బ్యూటిఫుల్ వరల్డ్ లోకి ఒక బేబీని తీసుకుని రావడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చేదే అని, కానీ నేను పిల్లలని కనాలని అనుకోవట్లేదని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తేజస్వి బోల్డ్ నెస్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటానని చాలా క్లియర్ గా చెప్పిన తేజస్విని వాళ్ల ఫ్యాన్స్ ఎప్రిషియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సీజన్ అయిపోయిన తర్వాత తనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని వాటిలోనే బిజీగా ఉంటూ, తన లైఫ్ ని ముందుకు తీస్కుని వెళ్తానని, ఇలాగే తేజస్విలాగానే లైఫ్ లాంగ్ ఉండిపోతానని చెప్తోంది తేజస్వి. మొత్తానికి తన లైఫ్ లో ఒక పెద్ద నిర్ణయాన్ని చాలా ఈజీగా తీసేసుకుంది తేజస్వి. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Tejaswi Madivada

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

2 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

4 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

22 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

22 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

1 hour ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

2 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

3 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

21 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version