Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nithya Menon: అందరి ముందు నిత్యామీనన్ ను అలా అవమానించిన టాలీవుడ్ హీరో?

Nithya Menon: అందరి ముందు నిత్యామీనన్ ను అలా అవమానించిన టాలీవుడ్ హీరో?

  • June 8, 2023 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menon: అందరి ముందు నిత్యామీనన్ ను అలా అవమానించిన టాలీవుడ్ హీరో?

మలయాళీ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి నిత్యమీనన్. తన సహజ నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళీ అన్న వ్యత్యాసం లేకుండా అన్ని భాష చిత్రాలలో నిత్యమీనన్ నటిస్తున్నారు. ఇక ఈమె చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలను ప్రకటించకపోయిన ఇతర భాషా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నిత్యామీనన్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈ సినిమా సమయం నుంచి నాని (Nithya Menon) నిత్యమీనన్ మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది. ఇక తనకు నానితో మాత్రమే కాకుండా నాని భార్య అంజనాతో కూడా ఎంతో మంచి అనుబంధము ఉందని చెప్పాలి.ఇలా నిత్య మీనన్ తో చాలా మంచి స్నేహబంధం ఉండడంతో చనువుగా నాని షూటింగ్ లొకేషన్లో అందరి ముందు నిత్యా మీనన్ ను పొట్టి దాన అంటూ పిలిచారట.

నాని సాధారణంగా నిత్యమీనన్ ను అలాగే పిలుస్తారని,అలవాటులో పొరపాటుగా షూటింగ్ లొకేషన్లో కూడా అందరి ముందు తనని పొట్టి దాన అని పిలవడంతో ఒక్కసారిగా మండిపడిన నిత్యమీనన్ కోపంతో ఓ బకెట్ నీళ్ళు తీసుకువచ్చి నాని మీద పోసేసారని తెలుస్తుంది. దీంతో కొంత సమయం పాటు సెట్లో సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి. అయితే నిత్యామీనన్ ఇతర హీరోయిన్లతో పోలిస్తే చాలా పొట్టిగా ఉండడంతోనే తనని నాని అలా ఆటపట్టిస్తూ ఉంటారని తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithya Menen
  • #Actress Nithya Menen
  • #Nani
  • #Nithya
  • #Nithya Menen

Also Read

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

related news

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

trending news

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

1 hour ago
Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago
Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

8 hours ago
Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

21 hours ago

latest news

Rahul Sipligunj &  Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

Rahul Sipligunj & Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

2 mins ago
Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

13 mins ago
THALAIVAR 173: పవర్ఫుల్ టీమ్ తో తలైవా.. ఎవరెవరు ఉన్నారంటే?

THALAIVAR 173: పవర్ఫుల్ టీమ్ తో తలైవా.. ఎవరెవరు ఉన్నారంటే?

43 mins ago
SANKRANTHI: సంక్రాంతి లెక్కలు.. బాస్ వర్సెస్ రెబల్ వార్! ఎవరి రేంజ్ ఎంత?

SANKRANTHI: సంక్రాంతి లెక్కలు.. బాస్ వర్సెస్ రెబల్ వార్! ఎవరి రేంజ్ ఎంత?

1 hour ago
SPIRIT: ఖాకీ కాదు.. ‘ఖైదీ’ వేట మొదలైంది! వంగా మార్క్ యాక్షన్ షురూ!

SPIRIT: ఖాకీ కాదు.. ‘ఖైదీ’ వేట మొదలైంది! వంగా మార్క్ యాక్షన్ షురూ!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version