Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » షూటింగ్స్ మొదలుకావడంతో కళకళలాడుతున్న టాలీవుడ్

షూటింగ్స్ మొదలుకావడంతో కళకళలాడుతున్న టాలీవుడ్

  • June 13, 2020 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్స్ మొదలుకావడంతో కళకళలాడుతున్న టాలీవుడ్

టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఊపందుకున్నాయి. అనేక చిన్న సినిమాలు షూటింగ్ షురూ చేశాయి. అలాగే సీరియల్స్, టీవీ షోస్ కూడా చిత్రీకరణ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు మూడు నెలలుగా చిత్ర పరిశ్రమ స్థంభించి పోయింది. మార్చ్ నెలలో ప్రకటించిన లాక్ ఇంకా కొనసాగుతుండగా కొన్ని సడలింపులు ఇవ్వడంతో పునఃర్వైభవం వచ్చినట్లైంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గనప్పటికీ… షూటింగ్స్ స్టార్ట్ కావడం చిత్ర వర్గాలలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. త్వరలో పరిస్థితులు బాగవుతాయనే భరోసా కలిగింది.

మూడునెలలుగా పని లేని నటులు, సాంకేతిక నిపుణులుమరియు కార్మికులు నూతన ఉత్తేజంతో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రభుత్వము సూచించిన నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా నటీనటులు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఐతే పెద్ద సినిమాల షూటింగ్స్ ఇంకా మొదలుకావాల్సి ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్, చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య, ప్రభాస్-పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మరియు పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రాలు తమ షూటింగ్స్ తిరిగి ప్రారంభించాల్సి ఉంది.

అలాగే బాలయ్య బోయపాటి చిత్రం, వెంకటేష్ నటిస్తున్న నారప్ప చిత్రాల షూటింగ్స్ మొదలుపెట్టే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. 60లు దాటివేసిన సీనియర్ హీరోలు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ షూటింగ్స్ కి హాజరుకావడానికి భయపడుతున్నట్లు తెలుస్తుంది. వయసు రీత్యా వారు ఇంకొద్దిరోజులు ఎదురు చూడడం మంచిదనే ఆలోచనలో ఉన్నారట.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Movies
  • #Shootings
  • #Tollywood

Also Read

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

trending news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

16 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

2 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

21 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version