Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఏ టీజర్ ఎప్పుడొస్తుందో తెలుసా..?

ఏ టీజర్ ఎప్పుడొస్తుందో తెలుసా..?

  • January 8, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏ టీజర్ ఎప్పుడొస్తుందో తెలుసా..?

కే జీ ఎఫ్ టీజర్ వచ్చినప్పటి నుంచీ యూట్యూబ్ షేక్ అయిపోతోంది. 24 గంటలు గడవక ముందే దాదాపు 30 మిలియన్స్ చేరువలో ఈ టీజర్ ఉందంటే ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ టీజర్ తో పాటుగా చాలామంది ఫ్యాన్స్ ఎంతగానో కొన్ని సినిమాల టీజర్స్ కోసం, ట్రైలర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ జనవరి 14వ తేదిన రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. రాధేశ్యామ్ టీజర్ సంక్రాంతి స్పెషల్ గా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తమ పవర్ చూపించడానికి రెడీగా ఉన్నారు. జనవరి 14వ తేదిన సాయంత్రం 6.03 ని., లకి వకీల్ సాబ్ టీజర్ వస్తోందని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ ని స్ర్కీన్ పైన చూస్తామా అని ఆశగా ఎదురూచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రాక చాలాకాలం అయ్యింది. అందుకే, ఇప్పుడు ఈ రెండు టీజర్స్ ఒకేరోజు వస్తే యూట్యూబ్ షేక్ అవ్వడం పక్కాగానే కనిపిస్తోంది.

మరోవైపు జనవరి 10వ తేదిన లవ్ స్టోరీ అంటూ శేఖర్ కమ్ముల తన మార్క్ టీజర్ తో సిద్ధంగా ఉన్నాడు. నాగచైతన్య, సాయిపల్లవిల మధ్యన కెమిస్ట్రీ చూస్తుంటే సినిమా బంపర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది. అంతేకాకుండా, మూవీ టీమ్ వీరిద్దరి పోస్టర్స్ ని షేర్ చేస్తూ సినీ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచేసింది. అందుకే ఈ టీజర్ కోసం కూడా చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా సంక్రాంతి పండగని టార్గెట్ చేస్తూ చాలా సినిమాలు టీజర్స్ తో, గ్లిమ్స్ తో, పోస్టర్స్ తో సందడి చేయబోతున్నాయి. ఇక రిలీజవ్వబోయే సినిమాల నుంచి కూడా థియేట్రికల్ ట్రైలర్స్ రాబోతున్నాయి.

ఇక సినిమా ఇండస్ట్రీ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా జనవరి నెలలోనే 26వ తేదిన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది కూడా వస్తే యూట్యూబ్ షేక్ అయిపోవడం గ్యారెంటీ.

ఈ జనవరి నెలలో ఒకవైపు సినిమాలు రీలీజవుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవుతూ సందడి చేస్తుంటే, మరోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా టీజర్స్ కూడా మంచి కిక్ ఇవ్వబోతున్నాయి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #love story
  • #Radhe shyam
  • #RR
  • #Vakeel Saab

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

13 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

17 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

18 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

18 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

20 hours ago

latest news

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

19 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

20 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version