Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » GOAT: భారీ రేటుకు విజయ్ ‘గోట్’ నైజాం రైట్స్

GOAT: భారీ రేటుకు విజయ్ ‘గోట్’ నైజాం రైట్స్

  • July 8, 2024 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

GOAT: భారీ రేటుకు విజయ్ ‘గోట్’ నైజాం రైట్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి (Thalapathy Vijay) ‘తుపాకీ’ (Thuppakki) నుండి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన ‘జిల్లా’ (Jilla) ‘అదిరింది’ (Mersal) వంటి సినిమాలు ఇక్కడి మాస్ ఆడియన్స్ కి అతన్ని దగ్గర చేశాయి. ఆ తర్వాత ‘సర్కార్’ (Sarkar) ‘బిగిల్’ (Bigil) ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varasudu) ‘లియో’ (LEO) .. ఇలా వరుస సినిమాలతో తెలుగులో అతని మార్కెట్ పెంచుకున్నాడు విజయ్. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. ప్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు నిలకడగా వస్తున్నాయి అతని సినిమాలకి.

‘లియో’ సినిమాకి ప్లాప్ టాకే వచ్చింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.25 కోట్లు షేర్ ని వసూల్ చేసింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ వంటి ఏరియాల్లో విజయ్ సినిమాలు ఎగబడి చూస్తున్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అందుకే అతని లేటెస్ట్ మూవీకి నైజాంలో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ‘గోట్’ (GOAT)  అనే సినిమా రూపొందుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

ఇందులో విజయ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరుగుతుంది. ఒక్క నైజాంలోనే ‘గోట్’ చిత్రానికి రూ.8 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంత మొత్తాన్ని చెల్లించి ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ ‘గోట్’ సినిమాను విడుదల చేస్తుందట. ఒక్క నైజాంకే అంత పెడితే.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఏర్పడింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Goat
  • #Thalapathy Vijay
  • #Venkat Prabhu

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

40 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

49 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

24 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

24 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version