Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పెనిమిటి’ పాటపై అమ్మ అభినందనను పంచుకున్న థమన్

‘పెనిమిటి’ పాటపై అమ్మ అభినందనను పంచుకున్న థమన్

  • September 20, 2018 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పెనిమిటి’ పాటపై అమ్మ అభినందనను పంచుకున్న థమన్

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటి వరకు ఎన్నో పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. ఎస్ ఎస్ థమన్ జాబితాలోనూ ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకోసం రామజోగయ్య శాస్త్రి రాసిన పాట చాలా కాలం గుర్తుండిపోతుంది. ఆతని సాహిత్యానికి థమన్ ఇచ్చిన ట్యూన్ గుండెల్ని మెలిపెడుతోంది. కాల భైరవ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. ఈ పాట నిన్న రిలీజ్ అయి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. పాట విని కన్నీరు పెట్టుకున్న వారిలో థమన్ తల్లి ఉండడం విశేషం.

“మా అమ్మ `పెనివిటి` పాట విని నన్ను తన గదిలోకి పిలిచింది. లోపలికి వెళ్లగానే నన్ను పట్టుకుని ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లతో నా షర్టు మొత్తం తడిచిపోయింది. ప్రపంచంలో అమ్మ కంటే గొప్పది ఏదీ లేదు” అని తమన్ ట్వీట్ చేశారు. అలాగే తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇస్తుండగా.. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్లు కూడా ఎక్కువగానే ఉండనున్నాయని అర్ధమవుతోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.

image

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Songs
  • #Penviti Song
  • #SS Thaman

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version