Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: శంకర్ ను కూడా బురిడీ కొట్టించిన తమన్.. ఇంత ఘోరమా?

Thaman: శంకర్ ను కూడా బురిడీ కొట్టించిన తమన్.. ఇంత ఘోరమా?

  • March 27, 2023 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: శంకర్ ను కూడా బురిడీ కొట్టించిన తమన్.. ఇంత ఘోరమా?

ఎస్.ఎస్.తమన్ (Thaman) టాలీవుడ్లో సూపర్ ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. దేవి శ్రీ ప్రసాద్ ను పక్కకు నెట్టి..నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతున్నాడు తమన్. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల్లో ఎక్కువ సినిమాలకు తమనే సంగీతం అందిస్తున్నాడు.అయితే సోషల్ మీడియాలో తమన్ పై ఎప్పుడూ ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న సినిమాకి సంబంధించి ఎటువంటి గ్లింప్స్ వచ్చినా, టీజర్ వచ్చినా.. దానికి తమన్ ఫలానా ట్యూన్ లేపేశాడని జనాలు ఇట్టే చెప్పేస్తున్నారు.

తమన్ పై కాపీ ఆరోపణలు రావడం.. కొత్తేమీ కాదు. గతంలో ఒకసారి ‘మీరు ఓ సినిమా ట్యూన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కొట్టేశారు’ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ స్టేజి పైనే కామెంట్ చేశాడు. దాని కవర్ చేసేలా ఇంకో రీజన్ చెప్పినా.. జనాలు అప్పటికే దాన్ని వైరల్ చేయడం జరిగింది. తాజాగా రాంచరణ్ 15వ సినిమా అయిన ‘గేమ్ చేంజెర్’ టైటిల్ వీడియో వచ్చింది. దానికి తమన్ కొట్టిన ట్యూన్ కూడా కాపీనే అని అంతా అంటున్నారు.

ఇది రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమా అనౌన్స్మెంట్ కు కొట్టిన ట్యూన్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఓ హిందీ సినిమాలోని పాటకి సంబంధించిన ట్యూన్ కూడా అని వీడియోలు షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. శంకర్ సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ తమన్.. శంకర్ ను కూడా బురిడీ కొట్టించాడు అని ఈ విషయంతో స్పష్టమవుతుంది.

View this post on Instagram

A post shared by Bhaskar trolls (@bhaskar_trolls)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

13 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

14 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

24 hours ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

49 mins ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

3 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

17 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version