Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Thaman: ఆ స్టార్ హీరో థమన్ కు ఛాన్స్ ఇస్తారా..?

Thaman: ఆ స్టార్ హీరో థమన్ కు ఛాన్స్ ఇస్తారా..?

  • May 30, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఆ స్టార్ హీరో థమన్ కు ఛాన్స్ ఇస్తారా..?

తెలుగులో కిక్ సినిమాతో భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న థమన్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. ఒకవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ థమన్ తన మ్యూజిక్ తో మెప్పిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇస్తారని పేరు తెచ్చుకున్న థమన్ దాదాపు అందరు టాలీవుడ్ హీరోలతో పని చేశారు. అయితే ప్రభాస్ థమన్ కాంబినేషన్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.

థమన్ ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించాలని ఆశ పడుతుండగా థమన్ ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరు వినిపించినా కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకే ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. రెబల్, సాహో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట థమన్ పేరు వినిపించగా థమన్ కు చివరకు నిరాశే ఎదురైంది.

Thaman having 14 years old child1

ప్రభాస్ థమన్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా త్వరలో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. థమన్ తన ట్యూన్స్ తో ప్రభాస్ తో ఎప్పుడు స్టెప్పులేయిస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SS Thaman
  • #thaman

Also Read

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

4 hours ago
Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

5 hours ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

6 hours ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

7 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

10 hours ago

latest news

Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

6 hours ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

22 hours ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version