Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ‘తమ్ముడు’ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాబాయ్ శ్రీకాంత్‌తో తీసిన డిజాస్టర్ ఇదే..

‘తమ్ముడు’ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాబాయ్ శ్రీకాంత్‌తో తీసిన డిజాస్టర్ ఇదే..

  • February 22, 2023 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘తమ్ముడు’ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాబాయ్ శ్రీకాంత్‌తో తీసిన డిజాస్టర్ ఇదే..

ఫిలిం ఇండస్ట్రీలో ఒక తరహా (జానర్) సినిమా హిట్ అయితే ఇక అదే తరహా కథలు, సినిమాలు క్యూ కడుతుంటాయి.. ప్రేమకథలు, ఫ్యాక్షన్ స్టోరీస్ అలా వచ్చినవే.. లవ్, ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరణ బాగుంటుంది.. అలాగే ఒకే టైప్ టైటిల్స్, కాంబినేషన్స్ కూడా క్యూరియాసిటీ కలిగిస్తుంటాయి.. క్రేజీ కాంబినేషన్ ఉన్నా కానీ అంచనాలను అందుకోలేక అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలూ చాలానే ఉన్నాయి.. అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్, అంజా ఝవేరి జంటగా..

పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ‘ప్రేమ సందడి’ అనే సినిమా ఒకటొచ్చిందని చాలా మందికి తెలియదు.. వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. ఇప్పుడు బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అరుణ్ ప్రసాద్ స్వయానా బాబాయ్ అవుతాడు.. సందడి లేకుండా పోయిన ‘ప్రేమ సందడి’ మూవీ గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.. డెబ్యూతోనే ‘తమ్ముడు’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన అరుణ్ ప్రసాద్..

తర్వాత పవన్ ‘బద్రి’ సినిమాని తమిళంలో విజయ్, భూమిక, మోనాల్ తారాగణంగా రీమేక్ చేశాడు.. ఇది కోలీవుడ్ డెబ్యూ.. తెలుగులో రెండో సినిమా బాలయ్యతో ‘భలే వాడివి బాసూ’.. ‘నరసింహ నాయుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్యకి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు.. తర్వాత శ్రీకాంత్, అంజలా ఝవేరి జంటగా.. ‘ప్రేమ సందడి’ చేశాడు.. ‘పెళ్లి సందడి’ హీరో, పైగా అదే స్టైల్ టైటిల్, ‘ప్రేమంటే ఇదేరా’ హీరోయిన్, సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం..

వినోద్ కుమార్, జయ ప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, గిరిబాబు, సన వంటి బిజీ ఆర్టిస్టులు, భారీ టెక్నీషియన్లతో అత్యంత భారీగా తెరకెక్కించారు.. 2001 అక్టోబర్ 19న విడుదల చేశారు.. కట్ చేస్తే.. అంచనాలు తలకిందులయ్యాయి.. ఎంతలా క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నా, ఎంత హైప్ క్రియేట్ చేసినా కానీ.. కథ ఆకట్టుకోక పోవడం, దాన్ని అర్థవంతంగా రూపొందించడంలో విఫలమవడం కారణంగా సినిమా డిజాస్టర్ అయింది.. ‘‘ఇదేం సినిమా రా బాబూ?’’ అంటూ జనాలు నెత్తీ నోరూ బాదుకుంటూ థియేటర్ల నుండి బయటకు వచ్చారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjala Zaveri
  • #arun prasad
  • #Prema Sandhadi
  • #srikanth

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన హీరో విజ‌య్ దాట్ల

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

13 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

14 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

15 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

15 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

16 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

10 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

11 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

11 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

12 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version