Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: మొదటి వారం ఇంటి నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ?

Bigg Boss Telugu OTT: మొదటి వారం ఇంటి నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ?

  • March 3, 2022 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: మొదటి వారం ఇంటి నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఎంత ఆసక్తిని కలిగిస్తాయో అంతే ఆసక్తిగా ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ కాబట్టి, గత సీజన్స్ తో పోలిస్తే వ్యూవర్ షిప్ బాగా తగ్గింది. అంతసేపు లైవ్ ఫాలో అవ్వాలంటే బిగ్ బాస్ లవర్స్ కి చాలా కష్టంగా ఉంటోంది. ఇందులో భాగంగా అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. నామినేషన్స్ లో ఐదుగురు సీనియర్స్ అఖిల్, అరియానా, సరయు, ముమైత్ ఖాన్, నటరాజ్ మాస్టర్ ఉంటే, జూనియర్స్ లో ఆర్జే చైతూ ఇంకా మిత్రా శర్మలు ఉన్నారు.

గత కొన్ని రోజులుగా హాట్ స్టార్ లో వీరికి ఓటింగ్ జరుగుతూనే ఉంది. అయితే, ఈసారి హాట్ స్టార్ యాప్ లో రోజుకి కేవలం 10 ఓట్లు మాత్రమే పెట్టారు. అంటే వారానికి ఒక పార్టిసిపెంట్ కి కేవలం ఒకరు 50 ఓట్లు మాత్రమే వేస్తారు. ఇక మిస్డ్ కాల్ డేటా అనేది లేదు. దీంతో ఇప్పుడు ఓట్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. అరియానా, అఖిల్ గత సీజన్లో ఉన్న ఫాలోయింగ్ తో సేవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

అలాగే, నటరాజ్ మాస్టర్, ఇంకా ముమైత్ ఖాన్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. వారిలో ఆర్జే చైతూ, సరయు, ఇంకా మిత్రాశర్మలు ఉన్నారు. వీరిలోనే ఎలిమినేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ ఆర్జే చైతూ , మిత్రాశర్మల ఫాలోయింగ్ చూస్తే సరయు కి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువే. లాస్ట్ టైమ్ ఫస్ట్ వీక్ ఇంటి నుంచీ బయటకి వచ్చేసిన సరయు ఈసారి సేఫ్ అవుతుందనే అనిపిస్తోంది.

ఇక ఆర్జే చైతూ , మిత్రా శర్మల మద్యలోనే ఎలిమినేషన్ అనేది జరగచ్చు. ఇక వీరిద్దరిలో కొద్దిగా ఓట్లు తేడాతోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పటివరకూ జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూస్తే మిత్రాశర్మకి పెద్దగా ఓటింగ్ జరిగినట్లుగా కనిపించడం లేదు. కాబట్టి మిత్రాశర్మ ఈసారి ఎలిమినేట్ అయిపోతుందనే అనిపిస్తోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుంది అనేది.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Sarthak
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Telugu OTT
  • #Hamida

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 hour ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

37 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

17 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version