‘బూతు’ వీడియోల్లో…’టాప్ హీరోయిన్’!!!

సినీ పరిశ్రమకి రోజూ..ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఉంటే…మరి కొందరు అరా..కోరా అవకాశాలతో కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే అదే క్రమంలో కొందరు టాప్ హీరోయిన్స్ గా చాలామణీ అయిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే….ఇప్పుడున్న అందాల భామలు మన అలనాటి హీరోయిన్స్ లాగా ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోయే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అవకాశం ఉన్నంత సంపాదించుకోవడం, పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం అన్న ఫార్ములతో బ్రతికుతున్నారు. ఇక మరో పక్క కొందరు తారలు విలాస జీవితానికి అలవాటుపడి, అనేక అడ్డ దారులు తొక్కుతున్నారు. విషయంలోకి వెళితే…గతంలో పలు చిత్రాల్లో నటించిన ఓ పాపులర్ హీరోయిన్, అప్పట్లో టాప్ హీరోయిన్ గా చాలామని అయ్యింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం చెన్నై మార్కెట్ లో బూతు వీడియాల చిత్రీకరణలో నటిస్తున్నట్లు సమాచారం. గుట్టుగా ఉన్న ఈ వార్త బయటకు ఎలా వచ్చింది అంటే….

టాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు ఈ హీరోయిన్ ని తన మూవీలో తీసుకోవాలని గత కొంత కాలం నుండి విశ్వప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇక తీరా వెళ్ళి చూస్తే…తను తన జీవిత అవసరాల కోసం ఇటువంటి సినిమాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పుకుచ్చిందట. చేసేది ఏమీ లేక…తప్పక…మనసు ఒప్పుకోకపోయినా….కొందరు నిర్మాతలు చూపించిన తప్పు దారివల్లే తను ఇలాంటి వీడియోల్లో నటించాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న  ఆ దర్శకుడు షాక్ అయి, చేసేది ఏమీ లేక అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ ఈ విషయం బయటకు వచ్చింది అంటే…ఇంకా ఇలాంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags