Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వాళ్లు చేసిన పనికి టాలీవుడ్ మొత్తం షేకింగ్‌…!

వాళ్లు చేసిన పనికి టాలీవుడ్ మొత్తం షేకింగ్‌…!

  • June 5, 2023 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాళ్లు చేసిన పనికి టాలీవుడ్ మొత్తం షేకింగ్‌…!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు, హీరోయిన్లు మ‌రీ క‌మ‌ర్షియ‌ల్ అయిపోయారు. ఏ ప‌ని చేయాల‌న్నా వాళ్ల‌కు డ‌బ్బే ముఖ్యం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా వాళ్లు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉంటే క‌నీసం ఆదుకునేందుకు కూడా వారు ఇష్ట‌ప‌డ‌రు. ఇక హీరోయిన్లు బ‌య‌ట షాపుల ఓపెనింగ్‌ల‌కు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో జ‌స్ట్ అలా క‌నిపించి రెండు చేతులూపుతూ హాయ్ చెప్పేందుకు కూడా ల‌క్ష‌ల్లోనే అమౌంట్ వ‌సూలు చేస్తున్నారు. చివ‌ర‌కు అమెరికాలో తెలుగు వాళ్లు ఎంతో గొప్ప‌గా జ‌రుపుకునే తానా స‌భ‌ల‌కు జ‌స్ట్ వెళ్లి ఒకే ఒక రోజు కొద్ది నిమిషాల పాటు స్టేజ్‌మీద ఉండేందుకు కూడా హీరోలు, హీరోయిన్లు అది కూడా మిడిల్ రేంజ్ వాళ్లు కోట్ల‌లో డిమాండ్ చేస్తోన్న దౌర్భాగ్య ప‌రిస్థితి ఉంది.

తానా వాళ్లు, ఇత‌ర తెలుగు సంస్థ‌ల వాళ్లు గ‌త కొన్నేళ్లుగా ఏపీకి చెందిన సినీ క‌ళాకారుల‌ను, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, సింగ‌ర్ల‌ను తీసుకువెళ్లి అక్క‌డ ప్రోగ్రామ్స్ నిర్వ‌హిస్తూ ఉంటారు. అయితే ఈ సారి ఓ మిడిల్ రేంజ్ హీరోకు ఓ పాన్ ఇండియా హిట్ వ‌చ్చింది. ఆ హీరోతో పాటు ఆ సినిమాలో అత‌డికి జోడీగా న‌టించిన హీరోయిన్‌ను అమెరికాలో తెలుగు స‌భ‌ల‌కు రావాల‌ని ఆహ్వానించార‌ట‌. అది కూడా ఒక్క రోజు.. కొద్ది గంట‌ల పాటు మాత్ర‌మే వాళ్లు ఆ స‌భ‌ల్లో పాల్గొంటారు.

ఇందుకోసం ఆ హీరో, హీరోయిన్ క‌లిసి ఏకంగా మూడున్న‌ర కోట్లు డిమాండ్ చేశార‌ట‌. దీంతో అవాక్క‌వ్వ‌డం అక్క‌డ ప్ర‌తినిధుల వంతు అయ్యింద‌ట‌. పైగా వీళ్ల‌కు మూడున్న‌ర కోట్ల‌తో పాటు నాలుగు ఫస్ట్ క్లాస్ టికెట్స్, ఎనిమిది బిజినెస్ క్లాస్ టికెట్స్ కూడా ఇవ్వాలి. మొత్తం క‌లిపి నాలుగున్న‌ర కోట్లు అవుతోంది. ఇదంతా కేవ‌లం మూడు రోజుల వేడుక‌లో..

అది కూడా ఒక రోజు గంట లేదా రెండు గంట‌ల టైం అక్కడ స్పెండ్ చేయ‌డంత పాటు ఓ రోజు వేదిక ఎక్కి మాట్లాడేందుకు మాత్ర‌మే..! దీంతో మాకు వ‌ద్దులే బాబు అని దండం పెట్టేశార‌ట వాళ్లు. మిడిల్ రేంజ్ టైర్ 2 హీరో ఈ రేంజ్‌లో డిమాండ్ చేశార‌న్న వార్త‌ల‌తో టాలీవుడ్ మొత్తం షేక్ అయిపోతోంది. అస‌లు ఈ హీరోలు, హీరోయిన్ల‌కు ఇంత డ‌బ్బు పిచ్చేంట్రా బాబు… రాక‌రాక ఒక్క హిట్ వ‌స్తే వీళ్లు ఆకాశంలోనే తేలుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Events
  • #Hero
  • #Heroines
  • #Movies
  • #Shadow

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

11 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version