Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సవతులుగా ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..?

సవతులుగా ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..?

  • August 11, 2020 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సవతులుగా ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..?

ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్. రోజు రోజుకు డిజిటల్ ఫార్మట్ మార్కెట్ పెద్దది అవుతుండగా అందరూ ఇటు వైపే చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇదే భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు, హీరోయిన్స్ ఓ టి టి బాట పట్టటడం జరిగింది. హీరో అభిషేక్ నటించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పటికే విడుదల అయ్యింది. బ్రీత్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ద్వారా హీరోయిన్ నిత్యామీనన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అలాగే హీరో హృతిక్ రోషన్ రెండు వెబ్ కంటెంట్ సినిమాలు చేయనున్నారట.

ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సిరీస్ త్వరలో విడుదల కానుంది. తెలుగు తమిళ చిత్రాల్లో దూసుకుపోతున్న ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారట. నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే ఓ మూవీలో నటించగా అది ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి వచ్చింది. డానీ పేరుతో ఆమె నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జీ 5లో విడుదల అయ్యింది.

ఇక టాలెంటెడ్ హీరోయిన్ గా పేరున్న ఐశ్వర్య రాజేష్ సైతం ఓ టి టి ఎంట్రీకి సిద్ధం అవుతున్నారట. వరలక్ష్మీ తో కలిసి ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తారట. విశేషం ఏమిటంటే, ఈ సిరీస్ లో వీరిద్దరూ సవతుల వలె నటిస్తారట. ఒకే భర్తను చేసుకున్న భార్యలుగా వీరి పాత్రలు ఉంటాయని సమాచారం. కంటెంట్ కూడా కొంచెం బోల్డ్ గానే ఉంటుందని సమాచారం. మరి చూడాలి ఈ ఇద్దరు భామలు సవతులుగా తెరపై ఏ స్థాయిలో అలరించనున్నారో.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Aishwarya Rajesh
  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Aishwarya Rajesh
  • #Varalakshmi Sarath Kumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

6 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

16 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

17 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 hour ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

3 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

21 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version