Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఈ ఐదుగురు కథానాయికలు ఏ వయసులో ప్రేమలో పడ్డారంటే..?

ఈ ఐదుగురు కథానాయికలు ఏ వయసులో ప్రేమలో పడ్డారంటే..?

  • December 7, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఐదుగురు కథానాయికలు ఏ వయసులో ప్రేమలో పడ్డారంటే..?

రీల్ లైఫ్‌లో హీరోతో లవ్‌లో పడి రొమాన్స్ చేసే హీరోయిన్స్ రియల్ లైఫ్‌లోనూ లవ్ స్టోరీలు నడుపుతున్నారు. కో స్టార్స్‌ని లవ్ చేసి పెళ్లిళ్లు చేసుకున్నావారు.. ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకుని ఒంటరిగా ఉండిపోయిన వాళ్లు.. అలాగే ఎక్కువసార్లు లవ్‌లోకి దిగిన వారూ ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో లవ్, రిలేషన్‌షిప్, బ్రేకప్ లాంటివి సహజం.. సాధారణంగా కథానాయికల్ తమ క్రష్, లవ్ గురించి పెద్దగా బయటకు చెప్పరు.. సహనటుడితో కలిసి బయటెక్కడైనా కనిపిస్తే..

ఇక ఆ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంటుంది.. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం.. వాళ్లకి ఏ వయసులో, ఎప్పుడు లవ్ పుట్టిందో ధైర్యంగా చెప్పేశారు.. హైలెట్ ఏంటంటే.. దాదాపుగా అందరికీ వారి స్కూలింగ్ టైంలోనే ప్యార్ పుట్టుకొచ్చింది.. క్రష్ ఫీలింగ్ కలిగింది.. అలా తమ లవ్ స్టోరీస్ రివీల్ చేసిన బాలీవుడ్ టు కోలీవుడ్‌కి చెందిన ఐదుగురు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) శృతి హాసన్..

యాక్ట్రెస్ కమ్ మ్యూజీషియన్ అయిన శృతి హాసన్ స్కూల్ ఏజ్‌లోనే ఓ అబ్బాయితో ప్రేమలో పడిందట.. ఇక నటిగా కెరీర్ స్టార్ట్ చేశాక సిద్ధార్థ్‌తో, లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో బ్రేకప్ చేసుకుంది.. కొద్ది రోజులుగా శంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది..

2) నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్ అయితే తను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు ప్రేమ పాఠాలు చెప్పుకునేదట..

3) అనసూయ భరద్వాజ్..

స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ 15 ఏళ్లకే తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో లవ్ స్టోరీ స్టార్ట్ చేసిందట..

4) తాప్సీ పన్ను..

బ్యూటీఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను తను తొలిసారిగా 9వ తరగతిలో ఉన్నప్పుుడు ప్రేమలో పడ్డానని ఓ ఇంటర్వూలో చెప్పింది..

5) కైరా అద్వానీ..

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్న కైరా అద్వానీ ఫస్ట్ క్రష్ తన 10వ తరగతి టైంలో అని రివీల్ చేసింది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #Kiara Advani
  • #Nidhhi Agerwal
  • #Shruthi Haasan
  • #Taapsee Pannu

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

9 mins ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

14 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

19 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

19 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

20 hours ago

latest news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version