Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘ఆ మాట గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు అల్లు అరవింద్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు..

‘ఆ మాట గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు అల్లు అరవింద్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు..

  • February 4, 2023 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆ మాట గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు అల్లు అరవింద్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు..

ఇప్పుడంటే యూట్యూబ్‌లో ఆడియో, వీడియో సాంగ్స్, టీజర్, ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్, ఓటీటీ స్ట్రీమింగ్ రికార్డ్స్, వందల కోట్ల కలెక్షన్ల గురించి చర్చలు, రచ్చలు జరుగుతున్నాయి కానీ అప్పట్లో థియేటర్స్, 100, 1775 డేస్ రికార్డ్స్, ఏ సినిమా ఎంత వసూలు చేసింది అనే హంగామా నడిచేది. అలా ఓ రెండు సినిమాల విషయంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య మౌనంగానే మాటల యుద్ధం నడిచింది.

తమ సినిమాదే రికార్డ్ అంటే తమదే రికార్డ్ అంటూ ఇద్దరూ ఇచ్చిన ఇంటర్వూకి సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరో హీరోయిన్లుగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరక్కెకించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం ‘పెళ్లిసందడి’.. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. 1996 జనవరి 12న విడుదలైన ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, అల్లు అరవింద్ నిర్మించారు.

100 రోజుల ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ‘పెళ్లిసందడి’ అప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ సినిమాకీ రాని కలెక్షన్లు కురిపించిందని.. రజతోత్సవం సందర్భంగా అల్లు అరవింద్ పాత్రికేయులతో చెప్పారు. కొందరు ‘పెదరాయుడు’ ప్రస్తావన తెస్తే.. ‘పేర్లు అనవసరం.. మా సినిమాదే ఇప్పటి వరకు అత్యధిక రికార్డ్’ అన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న మోహన్ బాబు.. తను నటిస్తున్న ‘అడవిలో అన్న’ షూటింగ్ టైంలో..

తన ‘పెదరాయుడు’ రికార్డులను ఎక్కడా, ఏ చిత్రమూ జయించలేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు.. ‘‘కాదని వాళ్లను గుండె మీద చెయ్యేసుకుని చెప్పమనమని.. దేవుడి మీద ప్రమాణం చేద్దాం రమ్మనండీ’’ అంటూ ఛాలెంజ్ చేశారు. తాను ఖచ్చితమైన వాస్తవాలతోనూ, నిజమైన కలెక్షన్లు తెలుసుకుని మాట్లాడుతున్నాననీ, తనకు అంకెల గారడీ చేత కాదని కూాడా అన్నారు. ‘‘మరి ఎవరి మాట నమ్మాలి?.. కలెక్షన్ల రికార్డ్ సంగతి ఎలా ఉన్నా.. వివాదాలలో ఇది కొత్త రికార్డు’’ అంటూ కథనం ప్రసురించిన వార్త వైరల్ అవుతోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Mohan Babu
  • #Pedda rayudu
  • #Pelli Sandadi

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

23 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

20 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

22 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version