Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా.. ఆ హీరో చేతికి

Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా.. ఆ హీరో చేతికి

  • November 16, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా.. ఆ హీరో చేతికి

పాన్ ఇండియా రేంజ్ లో ఈమధ్య ప్రతీ ఇండస్ట్రీ నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ఇక తాజాగా ఈ కోవలోకి చేరిన మరో సినిమా ‘అశ్వత్థామ’. తొలుత ప్రభాస్  (Prabhas) లేదా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రధాన పాత్రలో నటిస్తారని వార్తలొచ్చిన ఈ ప్రాజెక్ట్, చివరికి షాహిద్ కపూర్ (Shahid Kapoor) చేతికి వెళ్లింది. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. ప్రభాస్ చేస్తే బాగుండేది అనే కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. కానీ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.

Prabhas

కాబట్టి మేకర్స్ మొదట అనుకున్నప్పటికి ఆ తరువాత ఎక్కువ ప్రయత్నం చేయలేదు. ఇది అంతర్జాతీయ స్థాయి ఫాంటసీ-యాక్షన్ డ్రామాగా రూపొందించాలని దర్శకుడు సచిన్ బి. రవి ప్లాన్ చేశారు. మార్చిలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సినిమాను ఘనంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పలు దేశాల్లో షూటింగ్ జరపాలని, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండియర్ గా రూపొందించాలని నిర్మాతలు మొదట నిర్ణయించారు. కానీ ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బడ్జెట్ అదుపు తప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సమకాలీన అంశాలు మిళితం చేసిన మహాభారతంలోని అశ్వత్థామ కథకు సంబంధించిన ప్రాజెక్ట్ కోసం అవసరమైన నిధులు సమకూర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతర్జాతీయ స్థాయి షూటింగ్ ప్రదేశాలు, గ్రాఫిక్స్, లాజిస్టిక్స్ పరంగా ఈ సినిమా చాలా క్లిష్టతరమైందని టాక్ వినిపిస్తోంది. చివరికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో సినిమాను నిలిపివేయడం తప్పలేదు. ఇది నిర్మాత వాషు భగ్నానిపై మరింత ఒత్తిడిని తెచ్చింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం షాహిద్ కపూర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అశ్వత్థామ చిత్రంలో అమెజాన్ స్టూడియోస్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ప్రకటనలు చేయవలసి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఇటీవ‌ల ‘కల్కి 2898 ఏడి’లో(Kalki 2898 AD)  అశ్వత్థామ పాత్ర దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందింది. మరి ఈ ఫుల్ స్టోరీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

సత్యదేవ్ సినిమా ఓటీటీ డీల్ ఫినిష్.. మామూలు విషయం కాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ranbir Kapoor
  • #Shahid Kapoor

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

12 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

25 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version