Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Greatest of All Time: ‘ది గోట్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Greatest of All Time: ‘ది గోట్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 5, 2024 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Greatest of All Time: ‘ది గోట్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’) (The Greatest of All Time) చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ (Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

The Greatest of All Time

వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. ఓ రకంగా ఇది విజయ్ కెరీర్లో తెలుగులో అత్యధిక బిజినెస్ చేసిన మూవీ అని చెప్పవచ్చు. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
నైజాం 8.00 cr
సీడెడ్ 3.00 cr
ఉత్తరాంధ్ర 2.90 cr
ఈస్ట్ 1.50 cr
వెస్ట్ 1.30 cr
గుంటూరు 1.50 cr
కృష్ణా 1.60 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.70 cr

‘ది గోట్’ (The Greatest of All Time ) చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు.., మరి బాక్సాఫీస్ వద్ద అంత టార్గెట్ రీచ్ అవ్వాలంటే స్ట్రాంగ్ మౌత్ టాక్ రావాలి.

పారితోషికం తగ్గించుకుని నిర్మాతని ఆదుకున్న రవితేజ.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

related news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

57 seconds ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

40 mins ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

3 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version