Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » దగ్గుబాటి ఫ్యామిలీకీ, డిసెంబర్‌ నెలకీ ఉన్న లింక్ ఏంటో తెలుసా!

దగ్గుబాటి ఫ్యామిలీకీ, డిసెంబర్‌ నెలకీ ఉన్న లింక్ ఏంటో తెలుసా!

  • December 5, 2022 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దగ్గుబాటి ఫ్యామిలీకీ, డిసెంబర్‌ నెలకీ ఉన్న లింక్ ఏంటో తెలుసా!

సోషల్ మీడియా కారణంగా సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీల గురించిన ఇంట్రెస్టింగ్ వార్తలన్నీ తెలుస్తున్నాయి.. వినోదాన్నిచ్చే విషయాలు కావడంతో ప్రేక్షకులు కూడా అలాంటివాటి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు మూవీస్‌కి, యాక్టర్లకు సంబంధించిన పలు విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం డిసెంబర్ నెలకీ, దగ్గుబాటి కుటుంబానికి ఓ మంచి మెమరీ ఉందనే వార్త వైరల్ అవుతోంది.. మూవీ మొఘల్ డా. డి. రామా నాయుడు సినిమాల మీద ప్యాషన్‌తో ఏపీలోని ప్రకాశం జిల్లా, కారంచేడు నుండి చెన్నపట్నం (చెన్నై) చేరుకున్నారు.

పెద్ద కొడుకు సురేష్ బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్టార్ట్ చేసి.. నటరత్న ఎన్టీఆర్‌తో ‘రాముడు – భీముడు’ (1964) వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు.. అంతకుముందు ‘అనురాగం’ (1963) చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.. తమిళ్, హిందీతో పాటు 9 భాషల్లో, 130కి పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్ రికార్డ్ సాధించారు. సురేష్ బాబు అభిరుచిగల నిర్మాతగా.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

రెండో కొడుకు ‘విక్టరీ’ వెంకటేష్ టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా రాణిస్తున్నారు. అప్పట్లో నిర్మాత తనయుడు హీరోగా మారడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. నాయుడు గారు రామా నాయుడు స్టూడియోస్ స్థాపించి.. తెలుగు పరిశ్రమకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఇండస్ట్రీలోని టాప్ ఫ్యామిలీస్‌లో దగ్గుబాటి కుటుంబం కూడా ఒకటి.. ఇక డిసెంబర్ నెలతో దగ్గుబాటి వారికున్న లింక్ విషయమేంటో చూద్దాం..

వెంకీ, సురేష్ బాబు, రానా, ఆయన భార్య మిహీకా నలుగురూ ఈ నెలలోనే పుట్టారు.. డేట్స్ డీటేల్స్ ఇలా ఉన్నాయి.. వెంకటేష్ (డిసెంబర్ 13), రానా (డిసెంబర్ 14), రానా వైఫ్ మిహీకా బజాజ్ (డిసెంబర్ 19), సురేష్ బాబు (డిసెంబర్ 24).. ఇంకో విశేషం ఏంటంటే.. వెంకీ పుట్టినరోజే పెళ్లి రోజు కూడా.. 1985 డిసెంబర్ 15న ఆయన నీరజను వివాహమాడారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే నెలలో జన్మించడంతో పాటు.. వివాహ వార్షికోత్సవం కూడా రావడంతో డిసెంబర్ దగ్గుబాటి ఫ్యామిలీదేనంటూ న్యూస్ ట్రెండ్ అవుతోంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Family
  • #Meehika Bajaj
  • #Rana
  • #Venakatesh

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

18 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

22 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

22 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 day ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version