Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు మేకప్ లేకుండా నటించిన సినిమా ఏంటో అస్సలు గెస్ చేయలేరు..!

Mahesh Babu: మహేష్ బాబు మేకప్ లేకుండా నటించిన సినిమా ఏంటో అస్సలు గెస్ చేయలేరు..!

  • July 24, 2023 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు మేకప్ లేకుండా నటించిన సినిమా ఏంటో అస్సలు గెస్ చేయలేరు..!

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో మూవీస్ చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ నిజం ఒకటి బయటపడింది.. అదేంటో తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీ అన్నాక ..

మేకప్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్, జనరల్ గా అందంగా ఉన్నా సరే తెరపై ఇంకా అందంగా కనిపించడానికి కొంతమంది నటీనటులు ఓవర్గా మేకప్ వేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉన్న అందానికి మెరుగులు దిద్దుతూ అందంగా కనిపించడానికి ట్రై చేస్తారు . అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కథను బట్టి మేకప్స్ వేసుకోకుండా నటించాల్సి వస్తుంది. అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా నటించాడు తన కెరియర్ లో ఇప్పటివరకు మేకప్ వేసుకోకుండా నటించాడు.

మహేష్ బాబు (Mahesh Babu) ఎంత సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటాడు సాఫ్ట్ మైండెడ్ కలిగి ఉంటారు అందరికీ తెలిసిందే. అదే ఆయనలోని ఈగోను టచ్ చేస్తే వైల్డ్ యాంగిల్ బయటపడుతుంది . ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తూ నిజం సినిమా తీసుకొచ్చారు. నిజం ఇదే విషయం ప్రూవ్ చేసింది . నిజం సినిమాలో రక్షిత హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో మహేష్ బాబు చాలా సాఫ్ట్ మైండెడ్ గా కనిపిస్తారు .

ప్రతిదీ అమ్మ మాట వినే అబ్బాయిగా అమ్మ చెప్పినట్లే నడుచుకునే కొడుకుగా .. ఈ కథలో మనకు కనిపిస్తాడు. అయితే సగంలో వాళ్ళ నాన్న ను అనవసరంగా జైలు పాలు చేశారు అని తెలిసి తనలోని వైల్డ్ నెస్ ని ఎలా బయటపెట్టాదో మనకి తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ మహేష్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చింది . అయితే ఈ సినిమా కోసం నాచురల్ ల్క్స్ లో కనిపించాలని మహేష్ బాబు అసలు మేకపే వేసుకోలేదట. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది..

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Karam
  • #mahesh
  • #Mahesh Babu
  • #Nijam
  • #SSMB29

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

4 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

46 mins ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

3 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version