Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: ఫైనల్ గా మారుతి కూడా అదే చేశాడుగా..!

The Raja Saab: ఫైనల్ గా మారుతి కూడా అదే చేశాడుగా..!

  • March 7, 2025 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ఫైనల్ గా మారుతి కూడా అదే చేశాడుగా..!

2022 అక్టోబర్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా మొదలైంది.ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మారుతి (Maruthi Dasari) దర్శకుడు. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇచ్చింది లేదు. దీంతో కోవిడ్ తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు. 2023 లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు అని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

The Raja Saab

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

సినిమాకి పాన్ ఇండియా మెరుపులు దిద్దడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అయినప్పటికీ 2025 ఏప్రిల్ 10 న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అది కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీం దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా.. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)   ‘జాక్’ వంటి సినిమాలు ఏప్రిల్ 10 కి వస్తున్నట్టు ప్రకటించడంతో విషయం అర్ధం చేసుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

మరోపక్క ‘ది రాజాసాబ్’ ప్రాజెక్టు మొదలై 850 రోజులు దాటింది అని కొందరు అంటున్నారు. 2022 అక్టోబర్ నుండి అనుకుంటే వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమాకి సంబంధించిన లీకులు ‘రాధే శ్యామ్’ సినిమా రిలీజ్ టైంలోనే సంగీత దర్శకుడు తమన్ ఇచ్చాడు. ‘రాధే శ్యామ్’  (Radhe Shaym) రిలీజ్ అయ్యింది మార్చి 11 నే. అంటే ‘ది రాజాసాబ్’ మొదలయ్యి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది అనుకోవచ్చు. 9 నెలల్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ప్రభాస్ సినిమా కూడా 3 ఏళ్ళు టైం తీసుకోవడం గమనార్హం.

దిల్ రాజుకి హీరోలు దొరికేశారట.. పాత వీడియో వైరల్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The RajaSaab

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version