Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Meera Jasmine: మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ తో అభిమానులకు పండగే..!

Meera Jasmine: మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ తో అభిమానులకు పండగే..!

  • July 11, 2023 / 10:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meera Jasmine: మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ తో అభిమానులకు పండగే..!

అందం, అభినయంతో అమాయ‌క‌పు చూపుల‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ మీరా జాస్మిన్. రవితేజతో కలిసి నటించిన భద్ర సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. మీరా జాస్మిన్ తెలుగులోనే కాక మలయాళ, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్‌గా నటించింది. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ.

ఒకప్పుడు పద్దతిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి సోషల్ మీడియాలో మాత్రం తమ గ్రామర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు కొంతమంది భామలు. అలాంటి వారిలో మీరాజాస్మిన్ ఒకరు. గ్లామర్ తో కూడా అవకాశాలు అందుకోవచ్చని ఈ అమ్మడు కాస్త ఆలస్యంగా తెలుసుకుంది. ఇప్పుడు లెట్ వయసులో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది మీరాజాస్మిన్. ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. మీరాజాస్మిన్ ఏంటి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటున్నారు ఈ అమ్మడు ఫోటోలు చూసిన నెటిజన్లు. రోజు రోజుకు వయ్యారాలు ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఎయిర్ హోస్ట్రర్ గా కనిపించింది (Meera Jasmine) మీరాజాస్మిన్.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలిపింది. హీరోయిన్ గా రాణించినందుకు గర్వంగా ఉంది. ఇంకా మెరుగ్గా సినిమాల్లో నటించడానికి, రాణించడానికి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా అని తెలిపింది మీరా. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంటే నాకు కొత్తగా ప్రయాణం మొదలు పెట్టిన ఫీల్ కలుగుతుంది అని మీరాజాస్మిన్ తెలిపింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera jasmine
  • #Actress Meera jasmine
  • #Meera jasmine

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

5 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

6 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

7 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

8 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version