Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Neha Chowdary: నేహా చౌదరి అవుట్..నేహా ఎలిమినేషన్ వెనక జరిగిందేంటి ? అసలు కారణాలు ఇవే..!

Neha Chowdary: నేహా చౌదరి అవుట్..నేహా ఎలిమినేషన్ వెనక జరిగిందేంటి ? అసలు కారణాలు ఇవే..!

  • September 25, 2022 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Chowdary: నేహా చౌదరి అవుట్..నేహా ఎలిమినేషన్ వెనక జరిగిందేంటి ? అసలు కారణాలు ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో నేహా చౌదరి మూడోవారం ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే నేహా చౌదరి బిగ్ బాస్ జెర్నీ ముగిసిపోయింది. నిజానికి నేహా నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచీ ఓటింగ్ లో వెనకబడి ఉంది. ఫస్ట్ డే నుంచీ డేంజర్ జోన్ లోనే ఉంది. అయితే, వీకండ్ ఇనయ సుల్తానా, ఇంకా ఆరోహి రావ్ ఇద్దరూ కూడా లీస్ట్ ఓటింగ్ అవ్వడం వల్ల వీళ్లిద్దరిలో కూడా ఒకరు ఎలిమినేట్ అయినట్లుగా టాక్ వినిపించింది. కానీ, మూడోవారం నేహాని ఎలిమినేట్ చేశారు. ఇక నేహా ఎలిమినేషన్ కి కారణాలు మనం చూసినట్లయితే.,

నెంబర్ – 1

నేహా చౌదరి టాస్క్ లో పెర్ఫామ్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కంప్లైట్స్ చేస్తునే ఉండేది. ఫస్ట్ టాస్క్ లో కాలు బాగోలేదని, ఆ తర్వాత ఇనయ ఫిజికల్ అయ్యిందని ఇలా కంప్లైట్ చేయడం అనేది ఆడియన్స్ కి ఎక్కలేదు. అంతేకాదు, నేహా చౌదరి దొంగల టీమ్ లో ఉన్నప్పుడు రేవంత్ బొమ్మలని కొట్టేద్దామని ప్లాన్ చేయడం, దొంగల టీమ్ లో యూనిటీగా ఉండకపోవడం అనేది దెబ్బకొట్టింది.

నెంబర్ – 2
నేహా చౌదరికి సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో పెద్దగా ఫేమ్ లేదు. ఓట్ బ్యాంక్ అస్సలు లేదు. ఫస్ట్ రెండు వారాలు తను ఎగ్రెసివ్ గా గేమ్ ఆడటం కానీ, లేదా ఆర్గ్యూమెంట్ చేయడం కానీ చేయలేదు.

నెంబర్ – 3

మూడోవారం నామినేషన్స్ లో వాసంతీతో వచ్చిన వాదన, రేవంత్ తో వచ్చిన వాదనలో నేహా పాయింట్స్ మాట్లాడలేకపోయింది. అంతేకాదు, ఒక విషయాన్ని పదే పదే చెప్పడం అనేది కూడా ఆడియన్స్ కి రుచించలేదు.

నెంబర్ – 4
నామినేషన్స్ లో ఉన్నప్పుడు మన గేమ్ తోనే సమాధానం చెప్పాలి. కానీ, దొంగల టీమ్ గేమ్ లో నేహా వెనకబడింది. ఒకవైపు శ్రీహాన్ , అర్జున్ గేమ్ లో దూసుకుపోతోంటే వారితో పోటీ పడలేకపోయింది. కనీసం కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో ఉన్నా నేహాకి ఓట్లు పడేవి. అంతేకాదు, ఇనయతో అనవసరమైన వాదనని పెట్టుకుంది. ఒకసైడ్ మాత్రమే నేహా ఉండిపోయింది. హౌస్ లో అందరితో మింగిల్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా రేవంత్ తో నామినేషన్స్ లో వచ్చిన గొడవ, ఫ్రెండ్షిప్ బ్రేక్ చేస్కోవడం అనేది మైనస్ అయ్యింది.

నెంబర్ – 5

నేహా చౌదరి హౌస్ లోకి వేళ్లేటపుడు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్తున్నప్పుడు ప్రమోషన్స్ కూడా తగ్గాయి. అంతేకాదు, ఫాలోవర్స్ ఉన్నా ఓట్ బ్యాంక్ మాత్రం లేదు. రేవంత్, శ్రీహాన్, బాలాదిత్య, చంటి వీళ్లు ఉన్నప్పుడు నామినేషన్స్ లోకి రావడం అనేది కూడా మైనస్ అయ్యింది. ఇక తనతో ఉన్న ఇనయ, ఆరోహి, గీతు, వాసంతీలకంటే కూడా వెనకబడిపోయింది నేహా. అందుకే ఎలిమినేట్ అయిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 6
  • #Neha Chowdary

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

15 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

44 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version