Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: బింబిసారపై జక్కన్న రియాక్ట్ కాకపోవడానికి కారణమిదేనా?

Rajamouli: బింబిసారపై జక్కన్న రియాక్ట్ కాకపోవడానికి కారణమిదేనా?

  • August 8, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: బింబిసారపై జక్కన్న రియాక్ట్ కాకపోవడానికి కారణమిదేనా?

తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. రాజమౌళి పేరు ప్రస్తుతం బ్రాండ్ గా మారిపోయింది. రాజమౌళితో సినిమా అంటే ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఎంత మొత్తమైనా ఖర్చు చేసి సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఏడాది నుంచి రాజమౌళి మహేష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఏదైనా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాను థియేటర్లలో వెంటనే చూసే అతికొద్ది మంది దర్శకులలో రాజమౌళి ఒకరు.

తాజాగా ఈ దర్శకుడు బింబిసార సినిమాను చూశారని తెలుస్తోంది. రాజమౌళి నందమూరి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో పాటు బింబిసార సినిమాకు కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాను చూడటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే బింబిసార సినిమా చూసి రాజమౌళి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రియాక్ట్ కాలేదు. అయితే రాజమౌళి రియాక్ట్ కాకపోవడానికి వేరే కారణం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆగష్టు 5వ తేదీన బింబిసార సినిమాతో పాటు సీతారామం సినిమా కూడా విడుదలైంది. ఒక సినిమా గురించి స్పందించి మరో సినిమా గురించి స్పందించకపోతే నెగిటివ్ కామెంట్లు వస్తాయని జక్కన్న భావిస్తున్నారని సమాచారం. జక్కన్నలాంటి డైరెక్టర్ బింబిసార సినిమా గురించి స్పందిస్తే బింబిసార కలెక్షన్లు ఇంకా పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జక్కన్న రాబోయే రోజుల్లో అయినా ఈ సినిమా గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

పరిమిత బడ్జెట్ తో తక్కువ రోజుల్లో బింబిసార మూవీ షూటింగ్ జరిగింది. కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా కూడా ఈ సినిమా మంచి లాభాలను అందించింది. మల్లిడి వశిష్ట కొత్త దర్శకుడు అయినా ఏ మాత్రం తడబడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR
  • #Samyuktha Menon

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

16 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

24 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

21 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

23 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version