Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Shruti Haasan: శృతికి ఆఫర్లు పెరగడానికి ఆ హీరోయిన్లే కారణమా?

Shruti Haasan: శృతికి ఆఫర్లు పెరగడానికి ఆ హీరోయిన్లే కారణమా?

  • March 9, 2022 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: శృతికి ఆఫర్లు పెరగడానికి ఆ హీరోయిన్లే కారణమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో నటిస్తున్న శృతి హాసన్ చిరంజీవి, బాలయ్యలకు జోడీగా వరుస సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. గర్భవతి కావడంతో కాజల్ సినిమాలకు దూరం కావడం వల్ల శృతి హాసన్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సీనియర్ స్టార్ హీరోలకు జోడీలను ఎంపిక చేయడం మేకర్స్ కు తలనొప్పిగా మారిందనే సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

అందువల్లే తెలుగులో శృతి హాసన్ కు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు అనుష్క, నయనతార పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అనుష్క కథ నచ్చితే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా నయనతార ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల శృతి హాసన్ మాత్రమే సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. మరి కొందరు హీరోయిన్లు కూడా సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెబుతున్నా ఆ హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు కాకపోవడం గమనార్హం.

చిరంజీవి బాబీ కాంబో మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో గమ్మత్తైన రోల్ లో నటిస్తున్నానని శృతి హాసన్ ఇప్పటికే వెల్లడించారు. శృతి హాసన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు శృతి హాసన్ కు క్రేజ్ పెరుగుతుండగా తర్వాత సినిమాలతో కూడా శృతి హాసన్ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

పలువురు దర్శకులు తమ సినిమాలో శృతి హాసన్ నటిస్తే సినిమా హిట్ అని నమ్ముతున్నారు. ఈ రీజన్ వల్లే పలువురు దర్శకులు తమ సినిమాలలో శృతి హాసన్ కు సినిమా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Krack
  • #NBK107
  • #SALAAR
  • #Shruti Haasan

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

1 day ago

latest news

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

56 mins ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

2 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

17 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

22 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version