Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: కొండా సురేఖ కామెంట్ల విషయంలో బాలయ్య అందుకే రియాక్ట్ కాలేదా?

Balakrishna: కొండా సురేఖ కామెంట్ల విషయంలో బాలయ్య అందుకే రియాక్ట్ కాలేదా?

  • October 5, 2024 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కొండా సురేఖ కామెంట్ల విషయంలో బాలయ్య అందుకే రియాక్ట్ కాలేదా?

కొండా సురేఖ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఐకమత్యంతో కొండా సురేఖ కామెంట్లను ఖండించిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య మాత్రం కొండా సురేఖ కామెంట్లపై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. బాలయ్య రియాక్ట్ కాకపోవడం గురించి పోసాని కృష్ణమురళి ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

Balakrishna

అయితే కొండా సురేఖ కామెంట్ల విషయంలో బాలయ్య రియాక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. రేవంత్ సర్కార్ తో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. గతంలో బాలయ్య సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు కామెంట్లు చేయగా ఆ సమయంలో నాగార్జున కానీ ఇండస్ట్రీ కానీ స్పందించలేదు. బాలయ్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా నాగ్ వైసీపీకి పరోక్షంగా పలు సందర్భాల్లో మద్దతు ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 రామ్ నగర్ బన్నీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించిన సమయంలో సైతం నాగ్ టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తన సినిమాకు నష్టం లేదనే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ తో ఉన్న అనుబంధం వల్ల కాంగ్రెస్ మహిళా నేత కామెంట్ల గురించి రియాక్ట్ కావడానికి బాలయ్య ఇష్టపడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రాబోయే రోజుల్లో మాత్రం ఈ వివాదం గురించి స్పందించే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య బాబీ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉండగా ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంటుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. సితార నిర్మాతలు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుండగా బాలయ్య బాబీ మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ సంక్రాంతి రేసులో నిలిస్తే కచ్చితంగా హిట్టవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

23 ఏళ్ళ ‘డాడీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Konda Surekha

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 hour ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

24 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

2 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

3 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version