Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bandla Ganesh: బండ్ల గణేష్ నిర్ణయం మారడం వెనుక అసలు కథ ఇదేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్ నిర్ణయం మారడం వెనుక అసలు కథ ఇదేనా?

  • August 19, 2023 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: బండ్ల గణేష్ నిర్ణయం మారడం వెనుక అసలు కథ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో గబ్బర్ సింగ్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్ లో ఎక్కువ మొత్తంలో లాభాలను అందించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.

అయితే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీ రిలీజ్ కానుందని ప్రచారం జరగగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ విషయంలో బండ్ల గణేష్ వెనక్కు తగ్గినట్టు సమాచారం. పవన్ పుట్టినరోజు కానుకగా గుడుంబా శంకర్ రీ రిలీజ్ కానున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటన వెలువడింది. గబ్బర్ సింగ్ సినిమాను కూడా రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు.

గబ్బర్ సింగ్ సినిమాను గుడుంబా శంకర్ సినిమాకు పోటీగా విడుదల చేయడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ అభిమానులను హర్ట్ చేయడం ఇష్టం లేక బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారని సమాచారం. బండ్ల గణేష్ నిర్ణయం విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాను మరో సమయంలో రీ రిలీజ్ చేయాలని బండ్ల గణేష్ భావిస్తున్నారు.

పవన్ పుట్టినరోజు కానుకగా త్వరలో పవన్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి కూడా అప్ డేట్స్ రానున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నారని తెలుస్తోంది. సినిమా సినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Gabbar Singh
  • #pawan kalyan

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

20 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

6 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

4 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

5 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version