Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Chalaki Chanti: చంటి ఎలిమినేషన్ కి ఆమెనే కారణమా ? అసలు ఏం జరిగిందంటే..?

Chalaki Chanti: చంటి ఎలిమినేషన్ కి ఆమెనే కారణమా ? అసలు ఏం జరిగిందంటే..?

  • October 10, 2022 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chalaki Chanti: చంటి ఎలిమినేషన్ కి ఆమెనే కారణమా ? అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా చలాకీ చంటి అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి టాప్ – 5 వరకూ వెళ్లగలిగే సత్తా ఉన్నా కూడా గేమ్ లో రాణించలేకపోయాడు. వేరే హౌస్ మేట్స్ స్ట్రాటజీలని అర్ధం చేస్కోలేక బలైపోయాడు. నాగార్జున చివర్లో ఇనయ ఇంకా చంటి ఇద్దరినీ ఉంచి ఎలిమినేట్ చేశారు. ఈ బ్రేక్ సమయంలోనే ఆర్జే సూర్య ఎమోషనల్ అయిపోయాడు. ఇనయ – చంటి ఇద్దరూ తనకి క్లోజే అని, నాకు బాగా దగ్గరయిన వాళ్లు నా నుంచీ దూరం అయిపోతుంటారంటూ మొత్తుకుని ఏడ్చాడు. అలాగే, ఫైమా, రాజ్, బాలాదిత్య కూడా చంటి వెళ్లిపోతుంటే బాగా బాధపడ్డారు.

అసలు ఊహించలేదంటూ మాట్లాడుకున్నారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన చంటి నాగార్జునతో చలాకీగా కనిపించాడు. చాలా విషయాలు బిగ్ బాస్ హౌస్ కి వచ్చి నేర్చుకున్నానంటూ చెప్పాడు. ముఖ్యంగా తన జెర్నీ చూస్తున్నప్పుడు కొన్ని విషయాలని గమనించాడు చంటి. చంటి జెర్నీలో తన గేమ్ ఎక్కడెక్కడ డ్రాప్ అయ్యిందో క్లియర్ గా అర్ధమయ్యింది. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు గీతుతో చేసిన ఆర్గ్యూమెంట్స్, ఆ తర్వాత గీతు ఆదిరెడ్డి చంటి గురించి మాట్లాడుకున్న మాటలు అన్నీ జెర్నీలో చూశాడు. అంతేకాదు, గీతు తన గురించి ఎలా మాట్లాడిందో షాకింగ్ నిజాలు కూడా తెలుసుకున్నాడు.

టాస్క్ లు అప్పుడు , నామినేషన్స్ అప్పుడు ఆదిరెడ్డి – గీతు ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు జెర్నీలో చూశాడు. కేవలం గీతు వల్లే తన గేమ్ దెబ్బతిన్నదని గ్రహించాడు. జెర్నీలో హైలెట్ అయిన అంశాలేంటంటే., నిజానికి నామినేషన్స్ అప్పుడు గీతుతో ఛాలెంజ్ చేశాడు. నా బిహేవియర్ కరెక్ట్ గా లేకపోతే ఆడియన్స్ నన్ను పంపించేస్తారని అన్నాడు. అందుకే, ఈసారి గీతుని సేవ్ చేసి మరీ నామినేషన్స్ లోకి వచ్చాడు. కానీ, అనూహ్యంగా ఎలిమినేషన్ అయిపోవడంతో ఆడియన్స్ దృష్టిలో తన బిహేవియర్ ఎలా ఉందో అంచనా వేసుకున్నాడు. కానీ, చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడా కూడా ఆవేశపడలేదు.

కేవలం గీతు విషయంలోనే ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. గీతు అన్న మాటలు చంటికి యాంటీగా పనిచేశాయి. ముఖ్యంగా గీతు నామినేషన్స్ లో తను బంగాళదుంపలు కట్ చేస్తే కూర తినలేదని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత చంటిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నాగ్ సర్ ముందే చంటిని కన్నింగ్ అని, మానుప్పేటెడ్ అని ట్యాగ్ వేసింది. ఆ తర్వాత సీక్రెట్ టాస్క్ లో చంటి గెలవలేదని గేమ్ ఆడటమే రాదని చెప్పింది. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా చంటిని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇవన్నీ చంటి జెర్నీలో చాలా క్లియర్ గా కనిపించాయి. దీంతో చంటికి తను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో క్లియర్ గా అర్ధమయ్యింది. మొత్తానికి 5వ వారం చలాకీ చంటి జెర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది. అదీ విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Chalaki Chanti

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 day ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

1 day ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

2 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

2 days ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

2 days ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version