Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh, Trivikram: త్రివిక్రమ్ కు ఆ బ్యానర్ కు మధ్య దూరం పెరిగిందా?

Mahesh, Trivikram: త్రివిక్రమ్ కు ఆ బ్యానర్ కు మధ్య దూరం పెరిగిందా?

  • May 11, 2022 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh, Trivikram: త్రివిక్రమ్ కు ఆ బ్యానర్ కు మధ్య దూరం పెరిగిందా?

మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్లు ఈ ఈవెంట్ కు హాజరై సందడి చేశారు. అయితే త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు హాజరు కాకపోవడానికి మైత్రీ మూవీ మేకర్స్ తో ఉన్న గ్యాప్ కారణమని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని కొన్ని కారణాల వల్ల ఆ అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చేశారు.

అయితే త్రివిక్రమ్ అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేసినా త్రివిక్రమ్ కు, మైత్రీ నిర్మాతలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. సర్కారు వారి పాట ఈవెంట్ కు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి త్రివిక్రమ్ కు పిలుపు రాలేదని మహేష్ తో గతంలో పని చేసిన డైరెక్టర్లకు పిలుపులు అందినా మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉందని తెలిసి కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విధంగా చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ వల్లే పవన్ మైత్రీ నిర్మాతల కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ షూట్ వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ కావడం గమనార్హం. మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని సమాచారం అందుతోంది. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మహేష్ చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమాతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata Movie
  • #thaman

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

40 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

49 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

24 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version