Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » 45 ఏళ్ళ వయసొచ్చినా.. నగ్మా పెళ్ళిచేసుకోకపోవడానికి కారణం అదే..!

45 ఏళ్ళ వయసొచ్చినా.. నగ్మా పెళ్ళిచేసుకోకపోవడానికి కారణం అదే..!

  • June 7, 2020 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

45 ఏళ్ళ వయసొచ్చినా..  నగ్మా పెళ్ళిచేసుకోకపోవడానికి కారణం అదే..!

అప్పట్లో స్టార్ హీరో రేంజ్ ను అనుభవిస్తున్న సుమన్ హీరోగా తెరకెక్కిన ‘పెద్దింటి అల్లుడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నగ్మా. ఆ వెంటనే నాగార్జున తో ‘కిల్లర్’.. మెగాస్టార్ చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ … బాలకృష్ణతో ‘అశ్వమేథం’.. వెంకటేష్ తో ‘కొండపల్లి రాజా’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం కొట్టేసింది. అంతేకాదు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ళలోనే స్టార్ హీరోయిన్ గా మారి రికార్డు సృష్టించింది.

2009 వ సంవత్సరం వరకూ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు 45 ఏళ్ళ వయసు పై బడినా.. ఇప్పటికీ ఈమె పెళ్ళి చేసుకోలేదు. దానికి ప్రధాన కారణం ఏంటన్నది చాలా మందికి తెలీదు. అసలు విషయం ఏమిటంటే.. నగ్మా తెలుగుతో పాటు తమిళ,హిందీ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించిన సంగతి తెలిసిందే. అదే టైంలోనే ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందట. అతన్నే పెళ్ళి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యిందట. కానీ అతను ఈమెకు హ్యాండ్ ఇచ్చి మరో హీరోయిన్ ను పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తుంది.

The shocking reason behind why Nagma not got married1

అటు తరువాత కొన్నాళ్ళకి ఇండియన్ మాజీ క్రికెటర్ గంగూలీని కూడా ప్రేమించిందట. ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారట. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా వీళ్ళకి కొన్ని బాధ్యతలు ఏర్పడడంతో విడిపోయారు అని నగ్మనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. పెళ్ళి పై అభిప్రాయం మార్చే వ్యక్తి దొరికితే.. అతనితో జీవితాంతం సంతోషంగా ఉండగలను అని నమ్మకం కలిగితే కచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను అని ఈమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagma
  • #Actress Nagma
  • #Gangoly
  • #Nagma

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

3 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

5 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

9 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version