Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Magadheera: రిలీజ్‌కి ముందు ‘మగధీర’ గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే..?

Magadheera: రిలీజ్‌కి ముందు ‘మగధీర’ గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే..?

  • March 13, 2023 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Magadheera: రిలీజ్‌కి ముందు ‘మగధీర’ గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే..?

ఒక సినిమాకి హీరో – డైరెక్టర్ కాంబినేషన్, సూపర్ హిట్ అవుతుందనే కథ.. సినిమాకు ప్లస్ అవుతారనుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేసుకుని.. వారికి అడ్వాన్సుల దగ్గరి నుండి.. ఆ చిత్రానికి కొబ్బరి కాయ కొట్టిన దగ్గరి నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు ప్రతి రూపాయ లెక్క కడుతూ.. కొన్ని సార్లు ఖర్చు ఎక్కువవుతున్నా.. ఔట్ పుట్ బాగా వస్తుందనే నమ్మకంతో ఉంటూ.. తెచ్చిన అప్పులకి వడ్డీలు కడుతూ.. నానా తంటాలు పడి సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే వరకు ఒక నిర్మాత పడేది ప్రసవ వేదనే..

సినిమా హిట్ అయినా లాభాల కంటే పెట్టింది వస్తే చాలు అనుకునే వారూ ఉన్నారు.. ఏదైనా తేడా కొడితే అందరికంటే ముందు రోడ్డున పడేది మాత్రం నిర్మాతే.. ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. చరిత్ర సృష్టించే చిత్రాలు తీయాలంటే నిర్మాతకు గట్స్ ఉండాలి.. నలుగరూ నానా రకాలుగా చెత్త మాటలు మాట్లాడుతూ ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడుతుంటారు.. అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా తన మేనల్లుడిని హీరోగా పెట్టి తీస్తున్న ‘మగధీర’ టైంలో..

సాధారణంగా అరవింద్ సినిమాలంటే లో బడ్జెట్ – హై బిజినెస్ అనే పేరుండేది.. దాన్ని చెరిపేస్తూ పవన్ కళ్యాణ్‌తో ‘జల్సా’ తీశారు. ఎంత భారీగా నిర్మించినా కానీ కలెక్షన్ల పరంగా వెనుక బడ్డానని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారట.. ‘మగధీర’ విషయానికొస్తే.. రాజమౌళి దాదాపు రూ. 38 కోట్లు ఖర్చు పెట్టించాడని.. ఎంత భారీగా నిర్మించినా బయ్యర్లు కరువవ్వడంతో అరవింద్ ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారని.. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌తో మూడు భారీ చిత్రాలు నిర్మించొచ్చని.. ఆయనని ‘మగధీర’ ముంచడం ఖాయం అని చర్చించుకున్నారు.

కట్ చేస్తే.. ఇండస్ట్రీ రికార్డ్, కలెక్షన్ల సునామీ సృష్టించింది ‘మగధీర’.. రిలీజ్ తర్వాత మేధావుల మాటలేేంటంటే.. ‘‘నెగెటివ్ టాక్ నడవడం అనేది పెద్ద వింతేమీ కాదు. ఎందుకంటే, ‘మగధీర’ మామూలు సినిమా కాదు. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన సినిమా. అదొక ఫినామినా. ఇప్పటి వరకు ఉన్న గత ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ కలెక్ట్ చేసింది రూ. 40+ కోట్లు. అలాంటిది ఈ సినిమాకి రూ. 38 కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే సాహసమే. అరివింద్ చేత అదే చేయించాడు రాజమౌళి’’ అని..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Archana
  • #Kajal Aggarwal
  • #Maghadheera
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

11 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

6 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

9 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

9 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version