Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సిమ్రాన్ చెల్లెలు మరణానికి కారణం అతనేనా?

సిమ్రాన్ చెల్లెలు మరణానికి కారణం అతనేనా?

  • August 6, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిమ్రాన్ చెల్లెలు మరణానికి  కారణం అతనేనా?

అక్కలు స్టార్ హీరోయిన్లు అయితే వాళ్ళ పేర్లు చెప్పుకొని హీరోయిన్లుగా పరిచయమైన చెల్లెల్లు కూడా టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. మరోపక్క స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్న తరుణంలో సూసైడ్ చేసుకునో లేక దురదృష్టవశాత్తునో, ప్రమాదవశాత్తునో మరణించిన వారు కూడా ఉన్నారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారిలో సిమ్రాన్ చెల్లెలు కూడా ఒకరు. సిమ్రాన్ కు ముగ్గురు చెల్లెల్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాథామోనాల్‌ నావల్‌ అలియాస్‌ మోనాల్‌ నావల్‌ ఒకరు.

సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెళుతున్న తరుణంలో ఆమె పేరును ఒక ఐడెంటిటీగా మాత్రమే వాడుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మోనాల్‌ నావల్‌. హీరోయిన్ గా పరిచయమవ్వడానికి ముందు ఈమె ఓ మోడల్. పలు ష్యాషన్‌ షోలలో కూడా పాల్గొంది. మిస్‌ బాంబే కిరీటాన్ని గెలుచుకున్న చరిత్ర కూడా ఈమెకు ఉంది. 18 ఏళ్ల వయసులోనే ‘ఇంద్ర ధనుష్‌’ అనే కన్నడ చిత్రంతోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సో సో గానే ఆడింది.

అటు తర్వాత విజయ్‌ హీరోగా వచ్చిన ‘ బద్రి’ లో హీరోయిన్‌గా చేసింది. అటు తర్వాత పార్వయ్‌ ఒండ్రే పోదుమే, లవ్‌లి, సుముదిరం వంటి వరుస సినిమాల్లో ఈమె నటించింది. ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసి టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ‘మా తుఘే సలామ్‌’ వంటి సినిమాలో నటించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మోనాల్ 2002 ఏ‍ప్రిల్‌ 14న చెన్నైలోని తన నివాసంలో ఉన్న గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.

అయితే ఈమె ఎలాంటి సూసైడ్‌ నోటు రాసింది లేదు. ఈ క్రమంలో తన చెల్లెలు మరణానికి కారణం కొరియోగ్రాఫర్‌ ప్రసన్న సుజితేనని సిమ్రాన్‌ ఆరోపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ తన చెల్లెల్ని మోసం చేయడం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని సిమ్రాన్ తెలిపింది. అయితే వీటికి ఆధారాలు ఏమీ లేకపోవడంతో సిమ్రాన్ ఆరోపణలు చెల్లలేదు. మోనాల్‌ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Monal Naval
  • #Actress Simran
  • #Monal Naval
  • #Simran

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

17 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

18 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

20 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

4 mins ago
Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

36 mins ago
Telugu Cinema : హాలీవుడ్‌ను తలపించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఓపెన్!

Telugu Cinema : హాలీవుడ్‌ను తలపించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఓపెన్!

1 hour ago
Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

19 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version