Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత కామెంట్ల వెనుక అర్థమిదేనా?

Samantha: సమంత కామెంట్ల వెనుక అర్థమిదేనా?

  • October 16, 2021 / 08:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత కామెంట్ల వెనుక అర్థమిదేనా?

కొన్ని నెలల క్రితం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నానని సమంత వెల్లడించారు. అయితే తాజాగా సమంత కీలక పాత్రలో నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడటంతో సమంత గతంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటున్నానని అయితే మళ్లీ తప్పకుండా వస్తానని సమంత గతంలో చెప్పారు. ఆ సమయంలోనే ప్రస్తుతం సమంత 2.O చూస్తున్నారని త్వరలోనే సమంత 3.O చూస్తారని సమంత చెప్పుకొచ్చారు.

ఆగష్టు నెలలో సమంత ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన సమయంలో పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో సమంత గ్యాప్ తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత నాగచైతన్యతో విడిపోతున్నానని సమంత వెల్లడించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో సమంత ఒక ప్రాజెక్ట్ ప్రకటించగా త్వరలో సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో సమంతకు భారీస్థాయిలో పాపులారిటీ దక్కింది.

భవిష్యత్తులో నటించే బాలీవుడ్ మూవీ సక్సెస్ సాధిస్తే సమంత బాలీవుడ్ కు పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం గమనార్హం. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు కాగా సమంత మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha
  • #Actress Samantha
  • #Samantha

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

12 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version