Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Mitraaw Sharma: అంచనాలే లేకుండా సంచలనం..! మిత్రా శర్మాకి కలిసొచ్చింది ఇదే..!

Mitraaw Sharma: అంచనాలే లేకుండా సంచలనం..! మిత్రా శర్మాకి కలిసొచ్చింది ఇదే..!

  • May 17, 2022 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mitraaw Sharma: అంచనాలే లేకుండా సంచలనం..! మిత్రా శర్మాకి కలిసొచ్చింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ 1 లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టింది మిత్రా శర్మా. అసలు బిగ్ బాస్ కి వచ్చే వరకూ ఈమె నటించిన సినిమాలు, లేదా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు గురించి ఎవరికీ తెలీదు. ఫస్ట్ రెండు మూడు వారాల్లో అయితే డేంజర్ జోన్ లో కూడా ఉంది. ఆర్జే చైతూతో జరిగిన నామినేషన్స్ ఆర్గ్యూమెంట్ లో హైలెట్ అయ్యింది. తన డ్రామాని ఆడియన్స్ లైక్ చేశారు. నామినేషన్స్ అప్పుడు మిత్రా ఎప్పటికప్పుడు ఇలా హైలెట్ అవుతూ, ఎలిమినేషన్స్ అప్పుడు సేవ్ అవుతూ వచ్చింది.

తన విచిత్రమైన ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ కి బలమైన ప్రత్యర్థిగా కూడా మారింది. హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్న తేజస్వి, అషూరెడ్డి, అజయ్, హమీదా ఇలా చాలామంది ఎలిమినేట్ అయిపోతున్నా కూడా మిత్రా శర్మా ఇప్పుడు టాప్ – 5 వరకూ వచ్చేసింది. ఎంతోమంది మిత్రాని నామినేట్ చేస్తూ ఎన్నో రీజన్స్ చెప్పి ఇంట్లో నుంచీ వెళ్లగొట్టాలని చూశారు. కానీ, వీకండ్ ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూ వారికి సరైన సమాధానం చెప్పింది.

బాత్రూమ్ లో టిష్యూలపై రాతలు రాసినప్పటి నుంచీ మిత్రా హైలెట్ అవుతూనే వచ్చింది. ఏలియన్స్ టాస్క్ లో స్ట్రాటజీ వాడటం, రింగ్ టాస్క్ లో రెచ్చిపోయి పెర్ఫామ్ చేయడంతో మిత్రా గేమ్ అందరికీ నచ్చింది. అంతేకాదు, నటరాజ్ మాస్టర్ తో పోటీ పడుతూ ఆడిన ఆటలో చేతికి గాయం కూడా అయ్యింది. దెబ్బలు తగులుతున్నా కూడా ఎక్కడా గేమ్ లో వెనకడుగు వేయకుండా పోరాడింది.ో ఇప్పుడు టాప్ – 5 పై కన్నేసింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన గెస్ట్ లు మిత్రా ఆటని మెచ్చుకున్న వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. అంతేకాదు, మిత్రా కుటుంబ సభ్యుడు, ఫ్రెండ్ అయిన బాల కూడా మిత్రా ఆటని ప్రశంసించాడు. గేమ్ బాగా ఆడుతున్నావ్ అని, తన గేమ్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయమని తన ఫ్రెండ్ అయిన సిరి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో మిత్రా అస్సలు ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లో తన గేమ్ లోనే ప్రత్యేకతని చూపించి సోషల్ మీడియాలో సంచలనం గా మారింది.

హౌస్ మేట్స్ అందరూ కలిసి గేమ్ ఆడుకుంటున్నా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నా కూడా మిత్రా పట్టించుకోలేదు. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు తనని ఇమిటేట్ చేసినా, తనని ఎవ్వరూ పట్టించుకోకపోయినా కూడా హౌస్ లో ఒంటరి పోరాటం చేసింది. ఇదే మిత్రాకి బాగా కలిసొచ్చింది. బిందు, మిత్రా, అరియానా ఇప్పుడు ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ గా టాప్ 5లోకి అడుగు పెడతారనే టాక్ వినిపిస్తోంది. అలాగే, మిత్రా శర్మాకి ప్రతి వారం కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ రావడం వల్లే సేఫ్ జోన్ లో ఉంది. అందుకే, మిగతా వాళ్లందరినీ ఓవర్ టేక్ చేసిందని చెప్పాలి. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Mitraw Sharama

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version