మ్యాగజైన్ కవర్ పేజీల కోసం హీరోయిన్లు ఫోటో షూట్లలో పాల్గొనడం… హాట్ హాట్ ఫోజులివ్వడం మనకి వింత కాదు… కొత్త కాదు. ఇప్పటి జనాలకు అది పెద్ద విషయం కాకపోవచ్చు.. ఎందుకంటే సోషల్ మీడియా పాపులర్ అయ్యింది,హీరోయిన్ల ప్రొఫైల్స్ కి వెళ్ళి చూస్తే వాళ్ళ హాట్ హాట్ ఫోటోలు,మ్యాగజైన్ కవర్ పేజీల కోసం వాళ్ళు చేసిన ఫోటో షూట్ పిక్స్ కనిపిస్తాయి.కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.పనిగట్టుకుని కొందరు మ్యాగజైన్ లను కొనుగోలు చేసేవారు.
నేత్రానందం కోరుకునే ప్రేక్షకులు అప్పట్లో ఆ పద్ధతినే ఫాలో అయ్యేవారు.ఇక హీరోయిన్లు మ్యాగజైన్ కవర్ పేజీల కోసం భారీగా పారితోషికం అందుకుంటారు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇది వీళ్ళ క్రేజ్ ను బట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ను తెచ్చిపెడుతుందన్న మాట. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి 90ల్లోకి వెళ్లి అప్పటి టాప్ హీరోయిన్లు ఏ విధంగా మ్యాగజైన్ కవర్ పేజీల కు పోజులిచ్చేవారో చూద్దామా..! నిజానికి ఇప్పటి హీరోయిన్లకంటే అప్పటి హీరోయిన్లే ఎక్కువ హాట్ గా ఉండేవారు. కావాలంటే మీరే చూడండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!