Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Hero Ram: ‘వారియర్’ నాన్ థియేట్రికల్ బిజినెస్!

Hero Ram: ‘వారియర్’ నాన్ థియేట్రికల్ బిజినెస్!

  • March 2, 2022 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: ‘వారియర్’ నాన్ థియేట్రికల్ బిజినెస్!

హీరో రామ్ సినిమాలకు ఈ మధ్యకాలంలో బిజినెస్ బాగా జరుగుతోంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘వారియర్’ సినిమాకి కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది. యాక్షన్ సినిమా కావడం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ ధరకు అమ్మేశారు. తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఈ సినిమా శాటిలైట్-డిజిటల్ రైట్స్ ను డిస్నీ గ్రూప్ దక్కించుకుంది. ఈ మేరకు శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానెల్ కి, స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీకి దక్కాయి. ఈ మొత్తం డీల్ కాస్త అటుఇటుగా రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. రామ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. గతేడాది ఆయన నటించిన ‘రెడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పటినుంచి రామ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.

అయినప్పటికీ రామ్ నటిస్తోన్న ‘వారియర్’ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషం. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రామ్. లింగుస్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆదిపినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈరోజు ఆది విలన్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinishetty
  • #Krithi Shetty
  • #Linguswaami
  • #Ram Pothineni
  • #Rapo19

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

44 mins ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

1 hour ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

11 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

11 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

20 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version