Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య, సమంత ల పెళ్లికి అంత ఖర్చు పెట్టారా?

నాగ చైతన్య, సమంత ల పెళ్లికి అంత ఖర్చు పెట్టారా?

  • July 15, 2020 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య, సమంత ల పెళ్లికి అంత ఖర్చు పెట్టారా?

టాలీవుడ్ క్యూట్ కపుల్ అయిన నాగచైతన్య, సమంతలు 2017వ సంవత్సరం అక్టోబర్ 6 న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గోవాలోని వాగటర్ బీచ్ పక్కన గల ‘W’ హోటల్ లో జరిగింది. వీరి పెళ్ళికి కేవలం 150-200 మంది మాత్రమే హాజరయ్యారు. వారి కోసం ‘W’ హోటల్ లోనే గదులను బుక్ చేశారట. కొంతమంది ప్రత్యేక గెస్ట్ లను తీసుకువెళ్లడం కోసం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రత్యేక విమానాన్ని కూడా నాగార్జున ఏర్పాటు చేశారట.

ఇక చైసామ్ ల పెళ్లి హిందూ మరియు క్రిస్టియన్ పద్దతిలో కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఒక రోజు వరుడు నాగచైతన్య.. కుటుంబ పెద్దలు నిశ్చయించినట్టు హిందూ సంప్రదాయంలో, మరో రోజు సమంత కుటుంబ సభ్యులు నిశ్చయించినట్టు క్రిస్టియన్ పద్దతిలో.. వీరి వివాహం జరిగింది. అచ్చం ‘ఏ మాయ చేసావే’ సినిమాలో జరిగినట్టే జరిగింది. అటు తరువాత వధూవరులు హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున అత్యంత వైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.

అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో తెగ సందడి చేశారు. గోవా లో కూడా వీళ్ళు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు..! నాగ చైతన్య మేనమామలు సురేష్ బాబు, వెంకటేష్ లు ఈ వేడుకలకు పెద్దరికం వహించారు. ఇక చైసామ్ ల పెళ్లికి మొత్తం కలిపి 10కోట్లు ఖర్చు అయ్యిందట.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Samantha
  • #ChaySam
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

trending news

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

1 hour ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

2 hours ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

2 hours ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

3 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

16 hours ago

latest news

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

2 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

19 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

20 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

21 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version